సౌత్ లో ఈ ఏడాది సర్కార్ మూవీ మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీగా నిలిచిందని చెప్పవచ్చు. ఓ వైపు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తగ్గడం లేదు. మరోవైపు వివాదాలు కూడా తగ్గడం లేదు. సినిమాలో జయలలితను టార్గెట్ చేసిఅవమానపరిచే విధంగా చిత్రీకరించారని వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. 

అదే విధంగా టీవీలు, గ్రైండర్లు, మిక్సీలు తగలబెట్టే సన్నివేశంపై అన్నాడీఎంకే పార్టీలు మండిపడ్డాయి. వివాదం మరింత ముదరకముందే చిత్ర యూనిట్ ఆ సన్నివేశాలను కట్ చేసింది. ఇక ఇప్పుడు అదే చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్ నిర్వహించుకొని కొత్త తరహా వివాదానికి తెరలేపారు. 

వారు కట్ చేసిన కేక్ ఇరువైపులా మిక్సీ గ్రైండర్ బొమ్మలను ఉంచి ఓటు గుర్తు వేసిన వేలి ఆకారంతో పాటు మరో చిన్న బొమ్మ కూడా ఉంచారు. దీంతో విమర్శకులకు చిత్ర యూనిట్ కౌంటర్ ఇచ్చినట్లు ఉందని నెటిజన్స్ అందుకు సంబందించిన పోటోలను తెగ షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఫొటో వైరల్ అవుతోంది. 

దీంతో రాజకీయ నాయకులూ మరోసారి చిత్ర యూనిట్ పై ఆగ్రహంతో ఉన్నట్లు టాక్ వస్తోంది. అన్నాడీఎంకే నేతలు దర్శకుడిని హీరోని స్పెషల్ గా టార్గెట్  ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే సినిమా 150 కోట్లకు పైగా వసూలు చేసి 200 కోట్లకు చేరువవుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను అందుకుంది.

ఇవి కూడా చదవండి.. 

సర్కార్ : ఆ డైలాగులు, సీన్ లు తీసేశారు.!

ఆ సెక్షన్ గుట్టు విప్పిన సర్కార్ సినిమా: కోట్ల మంది సెర్చ్ చేస్తున్నారట..!

ఎంత పని చేశావమ్మ... కోమలవల్లీ..!

'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?

'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!