తమిళ నటుడు విజయ్ నటించిన 'సర్కార్' సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో రాజకీయ పార్టీలను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అన్నాడీఎంకె పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దర్శకుడితో పాటు 'సర్కార్' చిత్రబృందంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ క్రమంలో అనవసరమైన గొడవలు ఎందుకని భావించిన చిత్రబృందం ఇప్పుడు సన్నివేశాలను తొలగించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రభుత్వం ఓటర్లకు మిక్సీలు ఇవ్వడం, ప్రజలు ఎన్నికల ప్రచార చిత్రాల కాల్చడం, అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం వంటి అంశాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశారు.

కోర్టు కూడా సన్నివేశాలను తొలగించాలని తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితేఈ విషయంపై నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ నుండి అధికార ప్రకటన రావాల్సివుంది. ఈ విషయంలో థియేటర్ యాజామాన్యాలు కూడా సన్నివేశాలను తొలగించాలని నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాదాపు సర్కార్ వెనక్కి తగ్గినట్లేనని చెబుతున్నారు!

ఇవి కూడా చదవండి..

థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!