తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న సినిమాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. 'మెర్సల్' సినిమాలో జీఎస్టీ తదితర విషయాలు అలానే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోటుపాటల గురించి చర్చించారు. దీంతో ఆ సన్నివేశాలను తొలగించాలని అప్పట్లో పెద్ద గొడవే జరిగింది.

ఫైనల్ గా ఆ సన్నివేశాలకు సంబంధించిన మాటలను కట్ చేశారు. ఇప్పుడు ఆయన నటించిన 'సర్కార్' సినిమాపై కూడా వివాదం చెలరేగుతోంది. ఈ సినిమా కూడా రాజకీయ కోణంలోనే సాగింది. ఈ సినిమాలో జయలలితని తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దీనికి సంబంధించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతామని హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ విషయాలు పక్కన పెడితే వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. అమెరికా, లండన్ వంటి దేశాల్లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. 

ఇవి కూడా చదవండి..

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!