MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?

Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?

Mahesh Babu: వారణాసి సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.  ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పాన్ వరల్డ్ రేంజ్ సినిమా. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 04 2026, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వారణాసితో బిజీ
Image Credit : urstrulymahesh/Instagram

వారణాసితో బిజీ

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి దాదాపు 1200 నుంచి 1300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నారని ఒక అంచనా. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా అని తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ అతిథి పాత్రలో కనిపిస్తారట. రాజమౌళి మహేష్ బాబు కలిసి చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. భారతీయ పురాణాల నుండి ప్రేరణతో ఈ సినిమాను తీస్తున్నారని తెలుస్తోంది. వారణాసి సినిమా వల్ల మహేష్ బాబు కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోకి వస్తూనే ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్నో చోట్ల షూటింగ్
Image Credit : urstrulymahesh/Instagram

ఎన్నో చోట్ల షూటింగ్

ప్రస్తుతం వారణాసి చిత్రం ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఒక భారీ యాక్షన్ సన్నివేశం కోసం జార్జియా వెళ్లారు. ఆ తర్వాత అంటార్కిటి కాలో కూడా షూటింగ్ నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ముగిసిపోయే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఉగాది సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

34
ఏడ్చేసిన మహేష్ బాబు
Image Credit : urstrulymahesh/Instagram

ఏడ్చేసిన మహేష్ బాబు

మహేష్ బాబుకు సంబంధించి ఒక సీనియర్ నటి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. నిజం సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా నటించింది రామేశ్వరి. ఆమె ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు గురించి ఇలా చెప్పుకొచ్చింది. నిజం సినిమాలో మహేష్ బాబు తల్లిగా రేఖ, జయ బచ్చన్ వంటి ఎంతోమంది హీరోయిన్లను అడిగారని, కానీ వారందరూ ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదని వివరించారు. తర్వాత ఆ పాత్ర కోసం తేజ తనను సంప్రదించారని, అప్పటికీ తన కొడుకు ఎగ్జామ్స్ ఉండడంతో చేయలేనని చెప్పానని అన్నారు. అయితే తేజ షూటింగ్ ను త్వరగా పూర్తి చేస్తామని మాట ఇవ్వడంతో ఒప్పుకున్నానని చెప్పారు. తాను డైలాగులు నేర్చుకుంటున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మహేష్ బాబు, తేజ ఎన్నో జోకులు వేసేవారని వివరించారు. అయితే నిజం సినిమాలో ఒకచోట తల్లిని ఆటో ఎక్కించి మహేష్ బాబు కంటనీరు పెట్టుకునే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో మహేష్ బాబు నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నారని వివరించారు రామేశ్వరి. ఒక కొడుకుగా మహేష్ బాబు పూర్తిగా ఆ సన్నివేశంలో లీనమైపోయారని.. అందుకే ఆ ఎమోషనల్ సీనులో నిజంగానే కన్నీరు పెట్టుకున్నారని వివరించండి రామేశ్వరి.

44
అదరగొట్టిన ప్రియాంక చోప్రా
Image Credit : urstrulymahesh/Instagram

అదరగొట్టిన ప్రియాంక చోప్రా

మహేష్ బాబు వారణాసి సినిమా విడుదలయ్యాక భారీ హిట్టు కొడితే అల్లు అర్జున్ కు పుష్ప, ప్రభాస్‌కు బాహుబలి స్థాయిలో, మహేష్ బాబు కూడా వారణాసి మూవీ జీవితాంతం గుర్తుండిపోయే అద్భుత సినిమాగా మిగిలిపోతుంది. వారణాసిలో కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు ప్రియాంక చోప్రా కూడా ఎన్నో ఈ యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఈ సినిమాలో నటించేందుకు ప్రియాంకను ఒప్పించేందుకు భారీగా రెమ్యూనరేషన్ అందించారని తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రియాంక చోప్రా కూడా నటనతో ఇరగదీసిందని సమాచారం. చీరలో కూడా ఆమె ఎన్నో యాక్షన్ సన్నివేశాలను అలాగే చేసేసిందట.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ రాశుల వారు దేన్నీ పట్టించుకోరు, లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు
Recommended image2
Shani Dosha: శని కష్టాల నుంచి ఈ రాశులకు విముక్తి.. డబ్బు, ప్రశాంతమైన జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved