తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు నుండి ప్రేక్షకులపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాకి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు నుండి ప్రేక్షకులపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాకి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పటికే పలుచోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ అని, పవర్ ప్యాక్డ్ పొలిటికల్ పంచ్ సినిమా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఈ సినిమాని మిస్ కావొద్దంటూ చెబుతున్నారు. సినిమాలో విజయ్ చెప్పే డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయని అంటున్నారు. మాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ సినిమాకి మరో హైలైట్. సినిమాలో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మచ్చుకు కొన్ని..
''వాడొక కార్పోరేట్ రాక్షసుడు ఏ దేశానికి వెళ్లినా వాళ్లని నాశనం చేసే వెళ్తాడు.. వాడు ఇప్పుడు ఇండియా వచ్చాడు''..
''నేను ఏ కంపెనీని కొనడానికి రాలేదు. ఈ రోజు ఎలక్షన్ డే కదా నేను నా ఓటు వేయడానికి వచ్చాను'' అంటూ హీరో వేలు చూపించే డైలాగ్ సినిమాకే హైలైట్ గా నిలిచిందట.
ఇవి కూడా చదవండి..
'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!
సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?
విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?
ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!
మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్ రాజీనామా
'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!
48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!
గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్
విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!
సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?
