తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు తమిళ రాకర్స్ వెబ్ సైట్ 'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ పెడతామని బెదిరించారు.

తమిళ ఇండస్ట్రీలో పైరసీ వెబ్ సైట్స్ ని చాలా వరకు కంట్రోల్ చేసినా.. తమిళ రాకర్స్ ఆగడాలను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు వారు బెదిరించినట్లుగానే 'సర్కార్' సినిమాని ఆన్ లైన్ లో పెట్టేశారు. తమిళ రాకర్స్ బెదిరించినప్పుడే వారిపై దర్శకనిర్మాతలు ఫిల్మ్ బాడీ, అలానే పోలీసులకు కంప్లైంట్ చేశారు.

కానీ తమిళ రాకర్స్ మాత్రం ఈ సినిమాను విడిచిపెట్టలేదు. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే HD ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చేసింది. అయితే ఇంతగా పైరసీకి పాల్పడడం వెనుక ఇండస్ట్రీలో కొంతమంది వారికి సహాయం చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ పైరసీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి!

ఇవి కూడా చదవండి..

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!