విలక్షణ దర్శకుడు మురుగ దాస్ - విజయ్ ల కాంబోలో వచ్చిన `సర్కార్`చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తమిళనాట ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా వసూళ్లలో దుమ్మురేపుతోంది. అయితే ఈ చిత్రంపై విడుదలకు ముందే ఎన్నో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. 

అయితే, ఇప్పుడు సినిమా చూసినవాళ్లంతా ‘సెక్షన్ 49పి’ గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. సినిమా మొత్తం ఈ 49 పి సెక్షన్ చుట్టు తిరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉందని తమకు తెలియదని, ఈ విషయాన్ని సినిమా ద్వారా తెలియజేసినందుకు  మురుగదాస్ కు థ్యాంక్స్ చెబుతున్నారు. ఎన్నికల చట్టంలో  ‘సెక్షన్ 49 పి’ ఒకటి. ఈ చట్టం గురించి చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. పోలింగ్ సమయంలో తమ ఓటును ఎవరైనా వేసినట్టు ఓటరు గుర్తిస్తే వెంటనే ఆ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరవచ్చు. 
ప్రస్తుతం తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జనాలు గూగుల్ లో సెక్షన్ 49 పి అనే టాపిక్ ను సెర్చ్ చేస్తున్నారట. అసలు ఈ సెక్షన్ అనేది ఉందా... ఆ సెక్షన్ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు నెట్టిజన్లు ఆసక్తి చూపుతున్నారు. సినిమా విడుదలైనప్పటినుండి కొన్ని కోట్ల మంది ఈ సెక్షన్ గురించి సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో గూగుల్ సెర్చింజన్‌లో ఇదే టాప్‌‌లో నిలిచింది. సినిమాను నిర్మించిన సన్ పిక్సర్చ్ గూగుల్ ట్రెండ్స్ రిపోర్టును ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

ఎంత పని చేశావమ్మ... కోమలవల్లీ..!

'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?

'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!