తమిళ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అన్నాడీఎంకె పార్టీని కించపరిచే విధంగా ఉన్నాయని, దివగంత జయలలితని తప్పుగా చూపించారంటూ ఆ పార్టీ కార్యకర్తలు గొడవ చేస్తున్నారు.

సినిమా ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఆడుతున్న థియేటర్ల వద్దకు చేరుకున్న కొందరు పార్టీ కార్యకర్తలు సినిమా బ్యానర్లు, విజయ్ కటౌట్లను ధ్వంసం చేశారు. ఈ చర్యలపై స్పందించిన సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

''సెన్సార్ బోర్డ్ క్లియరన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత సినిమాలో సన్నివేశాలను తొలగించాలని, థియేటర్లలో ప్రదర్శించకూడదని డిమాండ్ చేయడం చట్టరీత్యా నేరం. నేను దీన్ని ఖండిస్తున్నాను'' అంటూ వెల్లడించారు. నటుడు-రాజకీయనాయకుడు కమల్ హాసన్ కూడా అన్నాడీఎంకె పార్టీ చేస్తోంది తప్పని అన్నారు.

ఇది ఇలా ఉండగా 'సర్కార్' సినిమా టీమ్ వివాదాస్పదమవుతున్న సన్నివేశాలను మ్యూట్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సివుంది!

ఇవి కూడా చదవండి..

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!