తమిళ స్టార్ హీరో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సర్కార్'. తమిళనాట ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగులో సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ కాలేకపోయింది.

అయితే విజయ్ గత చిత్రం 'మెర్సల్' రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వసూళ్ల పరంగా ఈ సినిమాకి అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు.

'ఇది ఏఆర్ మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిలిం. ఈ ఎంగేజింగ్ పొలిటికల్ డ్రామాని బాగా ఎంజాయ్ చేశాను. చిత్రయూనిట్ కికంగ్రాట్స్' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్పందించిన దర్శకుడు మురుగదాస్.. 'సర్ థాంక్యూ సో మచ్.. మీకు ఈ సినిమా నచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా పెద్ద విషయం' అంటూ బదులిచ్చాడు. 

ఇవి కూడా చదవండి..

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!