మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!
ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన 'సర్కార్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రాజకీయ పార్టీల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని సదరు పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన 'సర్కార్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రాజకీయ పార్టీల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని సదరు పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో సదరు పార్టీలకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు మురుగదాస్ ని అరెస్ట్ చేయడానికి విరుగంబక్కంలోని ఆయన నివాసం వద్దకు వెళ్లినట్లు కథనాలను ప్రచురించారు.
అయితే మురుగదాస్ ఇంటికి పోలీసులు వెళ్లింది ఆయన్ని అరెస్ట్ చేయడానికి కాదని ఆయనకి రక్షణ కల్పించడానికేనని చెన్నై పోలీసులు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. మురుగదాస్ తన నివాసంలో లేకపోవడంతో పోలీసులు ఆయన ఎక్కడున్నారో ఆరాతీసి అక్కడ నుండి వెళ్లిపోయారని సన్ పిక్చర్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!
రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం
జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!
'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!
'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!
'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!
ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)
'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!
సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?
విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?
ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!
మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్ రాజీనామా
'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!
48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!
గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్
విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!
సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?
సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!
యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!