స్టార్ హీరోలతో సినిమాలు తీసిన 14 రీల్స్, ఏకె ఎంటర్టైన్మెంట్ అనీల్ సుంకర ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కారణంగా భారీ నష్టాలను చవిచూడబోతున్నాడు. ఇప్పటికే అనీల్ సుంకర కుర్ర హీరోలతో సినిమాలు తీసి భారీగా నష్టపోయాడు.

దీంతో సినిమా నిర్మాణంలో తన జోరు కూడా తగ్గించాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్ లోకి దిగి తన సంస్థ ద్వారా ఈస్ట్ గోదావరి హక్కులను తీసుకున్నారు. దాదాపు ఐదున్నర కోట్లను బయోపిక్ హక్కులు సొంతం చేసుకున్నారు. పండగ సీజన్ కావడంతో రిస్క్ చేసి అంత మొత్తం ఇన్వెస్ట్ చేశారు.

కానీ ఇప్పుడు సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతుంది. ఈ పండగ నాలుగు రోజులైనా సినిమా బాగా ఆడితే సగానికి పైగా రికవరీ అవుతుంది లేదంటే సినిమాను కొన్న 
అనీల్ సున్కర్ భారీగా నష్టపోతారు. ఆయన కథ ఇలా ఉంటే 14 రీల్స్ సంస్థ ఓవర్సీస్ హక్కులను కొన్న సంస్థతో డీల్ మాట్లాడుకొని మూడంతుల స్టేక్ తీసుకున్నారు.

అక్కడ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. సినిమాని ఎక్కువ పెట్టి కొనడమే అసలు కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో నిర్మాతలు అడిగినంత ఇచ్చీ మరీ కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇప్పుడు లాభాలు మాత్రం ఆశించిన రేంజ్ లోరావడం లేదు.   

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!