మరాఠీలోకి అడుగుపెట్టిన Asianet News .. దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్...
Dec 6, 2023, 1:02 PM ISTదేశంలోని అతిపెద్ద డిజిటల్ మీడియా నెట్‌వర్క్స్‌లో ఒకటైన Asianetnews.com, Asianet News Media and Entertainment Private Limited (ANMEPL) మరాఠీలోనూ తన ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.