కూరల్లో ఉప్పు, పులుపు, కారం ఎక్కవైతే పాడయ్యక్కర్లేదు...ఈ సింపుల్ చిట్కాలతో వాటిని సూపర్ అనేలా మార్చేయ్యొచ్చు..
కొన్ని కొన్ని సార్లు కూరల్లో ఉప్పు లేదా కారం, పులుపు ఎక్కువ అవుతుంటాయి.
కొన్ని కొన్ని సార్లు కూరల్లో ఉప్పు లేదా కారం, పులుపు ఎక్కువ అవుతుంటాయి. ఇది కామన్. కానీ వీటివల్ల కూరలను తినలేం. పైగా ఇంట్లో వాళ్లు కూడా ఇది కూడా తెలియదా అని అంటుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే కూరల్లో ఏవి ఎక్కువైనా ఇట్టే సరిచేయొచ్చు.