నాయకులను,కార్యకర్తలను, సెక్యురిటి ని కూడా బయటకి పంపి పోలీసులు చంద్రబాబును చుట్టు ముట్టడం దారుణం.
నంద్యాల : చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం తెలియడంతో టీడీపీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ వర్షంలో సైతం కిందకూర్చుని లోకేష్ నిరసన తెలుపుతున్నారు.
నందిగామ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో చైతన్య గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూటన్స్ 'ఏకత్వ' పేరుతో విద్యాసంస్థ ఏర్పాటుకు సిద్దమైంది.
Health Tips: సాధారణంగా పౌష్టికాహారం అనేసరికి అందరూ ఖరీదైన వ్యవహారంతో కూడుకున్న పని అనుకుంటారు.
ప్రజలు ఇంట్లో అనేక రకాల విగ్రహాలు, దేవతల చిత్రాలను ఉంచడానికి ఇష్టపడతారు.
అవనిగడ్డ : బంగారు ఉంగరం కొనడానికంటూ కస్టమర్ లా జ్యుయలరీ షాప్ కు వెళ్లాడో ఘరానా దొంగ.
ఢిల్లీలో ఈ నెల 9వ, 10వ తేదీల్లో నిర్వహిస్తున్న జీ 20 సదస్సు గురించి ఏషియానెట్ న్యూస్ నెట్వర్క్ ప్రత్యేక సిరీస్ ఇస్తున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అవరణ లో ఉన్న దర్గాలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది.
పెద్దపల్లి : గ్రామ సమస్యల గురించి ప్రశ్నించినందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనుచరులు తనపై దాడి చేసినట్లు ఓ యువకుడు ఆరోపించాడు.
గుంటూరు : ఏపీలో గుంటూరు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు.