Telangana Election Results : కాంగ్రెస్ గెలిస్తే.. సీఎం ఎవరు? భట్టీ నా? రేవంతా?

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

Share this Video

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెసే గెలిస్తుందని ఎగ్జిట్ పోల్స్ నిర్థారించాయి. అసలు ఫలితాలకు గంటల సమయమే మిగిలిఉంది. ఎగ్జిట్ పోల్స్ జోస్యం నిజమవుతుందా? కాంగ్రెస్ గెలుస్తుందా? తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ తన అధికారాన్ని దక్కించుకుంటుందా? ఈ ప్రశ్నలు ఉన్నప్పటికీ.. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మెజారిటీతో అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? ఇప్పుడు అందరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న. బాహాటంగా దీనిమీదే చర్చ నడుస్తుంది. 

Related Video