చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన భారత యువ చెస్ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద స్వదేశానికి చేరుకున్నారు.
పాన్ ఇండియా హీరోగా రికార్డులు క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా అంటే క్రేజ్, బిజినెస్ రేంజ్ వేరేగా ఉంటుంది.
మంగళగిరి : గతంలో దారుణ హత్యకు గురయిన టిడిపి నేత ఉమా యాదవ్ కుటుంబంసభ్యులపై ఇవాళ కొందరు దుండుగులు దాడికి పాల్పడ్డారు.
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్ అయిన సెంచురీ మ్యాట్రెస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ సంచలనం పివి సింధును ప్రకటించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్...తమిళనాట మాత్రమే కాదు ఇండియా మొత్తం ఈయన పేరు చెప్తే పూనకాలతో ఊగిపోతారు అంటే అతిశయోక్తి కాదు..
రామ్ చరణ్ (Ram Charan) నటిస్తోన్న కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ఏ రేంజిలో క్రేజ్ ఉందో తెలిసిందే.
సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభం కాబోతోంది.
సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ... మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఈ ఇద్దరి క్రికెటర్ల తర్వాతే ఎవ్వరైనా.
మెంతి నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్దకంతో బాధపడుతున్నారు.