పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది.
అక్టోబర్ 1 నుండి, భారతదేశంలో క్రెడిట్ కార్డ్లు, డెబిట్ కార్డ్లు లేదా ప్రీపెయిడ్ కార్డ్లు కలిగి ఉన్న వ్యక్తులు తమ కార్డ్ నెట్వర్క్లను మార్చుకునే వీలుంది.
స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించే ముందు కొద్దిగా ప్రాథమిక అవగాహన ఉండటం అనేది అత్యవసరం.
Beauty Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసిందంటే హడావుడి అంతా అమ్మాయిలదే.
పుదీనా, కొత్తిమీర రెండూ మంచి ఔషదగుణాలున్న ఆకులు.
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం `ఖుషి`. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
కరీంనగర్ : రోడ్డు దాటుతుండగా ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఓ బిచ్చగత్తె అక్కడికక్కడే మృతిచెందింది.
మనకు లేదా మన వారికి ఎప్పుడు అనారోగ్యం వస్తుందో ఎవరూ ఊహించలేరు.
ఈ రోజుల్లో చిన్న వయసు వారు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
అమరావతి : అధికార వైసిపి నాయకులు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ టిడిపి నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.