నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి `వీరసింహారెడ్డి`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు.
ఈ మధ్యకాలంలో ఇయర్ ఫోన్స్ వాడకం బాగా పెరిగింది. పిల్లలు, పెద్దలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాడుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ క్రికెట్ లో ఈ పేరే ఒక సంచలనం...
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో టాలీవుడ్లోకి హీరోగా అడుగుపెట్టాడు సుధీర్‌బాబు.
నల్ల పసుపును శాస్త్రీయంగా కర్కుమా సీసియా అని పిలుస్తారు.
స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్ వద్ద క్లీన్ & క్లీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నగరంలో ఇంటి వద్దనే ఎరువును తయారు చేసే విధానాన్ని అలాగే ఇంటి వద్దనే చెత్త వేరు చేసే విధానంపై విజయవాడ నగర పౌరులకు అవగాహన పెంచుతున్నారు.
మానవాళికి రోజు రోజుకి క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది...జీవనశైలి. ఆహారపు అలవాట్లు ఇలా కారణాలు ఏమైతేనేమి ఇప్పుడు మనం ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య కాన్సర్...
శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి.