63 అడుగుల ఎత్తుతో,28 వెడల్పులో శ్రీ దశ మహా విద్యా గణపతి గా2023లో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.
హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పని మొదలు పెట్టాలన్న గణేష్ పూజ తో ప్రారంభిస్తారు.
ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.
పల్నాడు జిల్లా : ఏపీలోని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న ‘బాబుతో నేను’ దీక్షాశిబిరంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
1954 లో ఒక్క అడుగు విగ్రహంతో ఖైరతాబాద్ గణేష్ ప్రారంభమై 2023 లో 63 అడుగులతో దర్శనమిస్తున్నాడు వినాయకుడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్లజిల్లాలో స్కూటీలో పాము కలకలం రేపింది.
రవితేజ మరోసారి నిర్మాతగా మారి `ఛాంగురే బంగారురాజా` చిత్రాన్ని నిర్మించారు.
ఇల్లు కట్టడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి.
శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించే స్టార్ లింక్ సంస్థ అతి త్వరలోనే భారతదేశంలో తన సర్వీస్ లను ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్(Allu arjun) హీరోగా వస్తున్న పుష్ప2(Pushpa2)రిలీజ్ డేట్ ప్రకటించటమే సినీ ప్రియుల్లో హాట్ టాపిక్.