Asianet News TeluguAsianet News Telugu

కర్బన ఉద్గారాలు తగ్గించడానికి మనం సంకల్పించుకోవాలి..దుబాయ్ వేదికలో ప్రధాని మోడీ పిలుపు...

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. 

Dubai: యూఏఈ లో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న కాప్‌-28 (COP-28) సమ్మిట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సభ్య దేశాలను ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేసారు. ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన భారత దేశం ప్రపంచ మొత్తం కర్బన ఉద్గారాలలో 4 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉందని స్పష్టం చేసారు. మనమందరం కలిసికట్టుగా సంకల్పించుకుని ఈ ఉద్గారాలను తగ్గించటానికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. 2028 లో జరగబోయే ‘కాప్‌-33 సదస్సు ఈసారి భారత్ లో నిర్వహించుకుందామని ఆయన ప్రతిపాదించారు. ఫుల్ వీడియో మీకోసం...