2024 జనవరి సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో జరగబోయే బృహత్కార్యం గురించి ఉత్కంఠ పెరుగుతున్నది.
వెల్లుల్లి సీజనల్ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
కొంతమందికి పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు.
చికెన్ తో ఫ్రై చేస్తే చాల మంది ఇష్టంగా తింటారు.
ఒక ఇంటిలో కిరాయికి ఉండే వ్యక్తికీ ఆ ఇంటిపై ఎలాంటి హక్కులు ఉంటాయి.
సిరిసిల్ల : తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ మరోసారి తన టాలెంట్ బయటపెట్టాడు.
విజయవాడ : విజయవాడ ఏసిబి కోర్టువద్దకు టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు
నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జి చదలవాడ అరవిందబాబును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
దేశరాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించిన చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య.అర్థరాత్రి హైడ్రామ చేశారు.