`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను.. రామ్ హీరోగా రూపొందించిన చిత్రం `స్కంద`. శ్రీలీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.
హైదరాబాద్ : తన గురించి ఎప్పటినుండో జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రియాక్ట్ అయ్యారు.
జగిత్యాల : ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబసమేతంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఇవాళ ఐటీ ఉద్యోగులు 'ఛలో రాజమండ్రి' చేపడుతున్నారు.
మంగళగిరిలో నియోజకవర్గ తెలుగు మహిళ, అంగన్వాడీ విభాగాల ఆధ్వర్యంలో పదవ రోజు రిలే నిరహారదీక్షలు.
చంద్రయాన్, ఆదిత్య మిషన్ ల విజయంతో యావత్ ప్రపంచం ISRO వైపు చూస్తుంది.
నరసాపురం : పశ్చిమ గోదావారి జిల్లా నరసాపురంలోని ప్రభుత్వ వైన్ షాప్ లో ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
జి 20 సమావేశాలు విజయవంతం గా ముగిసిన తరువాత ఆ సమావేశాలను భారతదేశ అధ్యక్షతన ఏవిధంగా నిర్వహించింది.
ఫైబర్ గ్రిడ్ కేసులో ఎపి సిఐడి టిడిపి ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
జాబిల్లిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన మూడో ప్రయోగం చంద్రయాన్-3.