ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. భూమి నుండి 15,000 కాంతి సంవత్సరాల దూరంలో వింతైన వస్తువును గుర్తించారు. అక్కడి నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయని గుర్తించారు. వీటి గురించి శాస్త్రవేత్తలు చెప్పిన మరిన్ని వివరాలు తెలుసుకుందామా.
- Home
- National
- Telugu news live updates: Space - విశ్వం నుండి వింత సంకేతాలు! భూమిని కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నదెవరు? ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: Space - విశ్వం నుండి వింత సంకేతాలు! భూమిని కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నదెవరు? ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు
)
ఉద్యోగుల సమస్యలపై భట్టికి త్రీమెన్ కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఆదివారం నుంచి ఏపీలో రేషన్ షాపుల పునఃప్రారంభిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అదే స్థాయిలో జూన్ మొదటి వారం మళ్లీ ఎండలు పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అలాగే ఈరోజు ఐపీఎల్ లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తిక పోరు జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news live updates Space - విశ్వం నుండి వింత సంకేతాలు! భూమిని కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నదెవరు? ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు
Telugu news live updates Fastest Centuries - టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే
Top 5 Fastest Test Cricket Centuries: టెస్ట్ క్రికెట్‌లో ఎందరో దిగ్గజ బ్యాట్స్‌మెన్లు ఎన్నో రికార్డులు సృష్టించారు. అందులో అత్యంత వేగవంతమైన సెంచరీలు సాధించిన 5 మంది బ్యాట్స్‌మెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updates Rohit Sharma - ఐపీఎల్ లో సురేష్ రైనా చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
MI vs PBKS Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 లో ముంబయి ఇండియన్స్ (MI) - పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడ్డాయి. ముంబై మొదట బ్యాటింగ్ చేయగా, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. మరో చెత్త రికార్డును నమోదుచేశాడు.
Telugu news live updates Rinku Singh - ఎంపీతో రింకూ సింగ్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్
Rinku Singh: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ జూన్ 8న లక్నోలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఇరు కుటుంబాలు ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నాయి.
Telugu news live updates PBKS vs MI - వర్షంతో మ్యాచ్ రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు?
PBKS vs MI IPL 2025 Qualifier 2: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కు వర్షం అడ్డుపడింది. అయితే, వర్షంతో మ్యాచ్ రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు?
Telugu news live updates IPL 2025 Qualifier 2 - టాస్ గెలిచిన పంజాబ్.. వర్షం ముంబైని ముంచేస్తుందా?
MI vs PBKS Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 లో మరో బిగ్ ఫైట్ లో ముంబయి ఇండియన్స్ (MI) - పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
Telugu news live updates MI vs PBKS - ముంబై vs పంజాబ్.. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే ! ఎందుకంటే?
MI vs PBKS: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్ (MI) తో పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updates MI vs PBKS - ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2.. ముంబై vs పంజాబ్ ఫాంటసీ టీమ్ ఇదే
MI vs PBKS Fantasy XI: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్ (MI) vs పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో ఆర్సీబీతో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కు సంబంధించి ఫాంటసీ జట్టు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updates Google Maps - గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే.. కారును నదిలో పడేసింది !
Google Maps Mishap: ధూలేలో గూగుల్ మ్యాప్ చూపించిన దారిలో వెళ్లి కారు నదిలో పడిపోయింది. డిజిటల్ పరికరాలపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని మరోసారి ఘటనతో రుజువైంది.
Telugu news live updates car maintenance tips - మీ కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఈ టిప్స్ పాటించండి
car maintenance tips: ఈ రోజుల్లో కారు లేకపోతే ఎలా? కాని కారు ఎక్కువ కాలం ఇబ్బందులు లేకుండా పనిచేయాలంటే దాని మెయింటనెన్స్ సరిగ్గా చూసుకోవాలి. లేకపోతే చాలా త్వరగా దెబ్బతింటుంది. కారు లైఫ్ టైమ్ పెరగాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updates Shreyas Iyer - PBKS vs MI క్వాలిఫయర్ 2లో బిగ్ ఫైట్.. శ్రేయాస్ అయ్యర్ సూపర్ రికార్డు
PBKS vs MI: ఐపీఎల్‌లో 50 విజయాలు సాధించిన ఐదో కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. ముంబై ఇండియన్స్‌పై క్వాలిఫయర్ 2లో గెలిచి ఈ రికార్డుతో పాటు పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాలని అయ్యార్ టార్గెట్ పెట్టుకున్నాడు.
Telugu news live updates కెనరా బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్లు చాలా లక్కీ - బ్యాంకు ఆఫర్ అదుర్స్ అంతే..
కెనరా బ్యాంకు తన కస్టమర్లకు అద్భుతమైన అవకాశాన్నిచ్చింది. ఈ ఆఫర్ జూన్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఆ ఆఫర్ ఏంటి? ఎలాంటి లబ్ధి కలుగుతుంది? లాంటి వివరాలు తెలుసుకుందాం రండి.
Telugu news live updates Hyderabad - హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త.. అందుబాటులోకి కీలక ఫ్లై ఓవర్
హైదరాబాదీలకు మరో శుభవార్త. నిత్యం ట్రాఫిక్ కష్టాల్లో ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త ఇది. నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updates మీకు AI వచ్చా? అయితే రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించొచ్చు - ఇండియాలో 10 లక్షల AI ఉద్యోగాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకున్న వారి భవిష్యత్తు బంగారమే. ఎందుకంటే 2026 నాటికి భారతదేశంలో ఒక మిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు అవసరం ఉంటుందని అంచనా. మరి మీరు రూ.లక్షల ప్యాకేజీతో AI ఉద్యోగానికి సిద్ధమా?
Telugu news live updates INS Varsha - ప్రారంభానికి సిద్ధమవుతోన్న భారత్ తొలి అణు సముద్ర నౌకా స్థావరం.. ఆంధ్రప్రదేశ్‌లోనే
భారతదేశ సముద్ర రక్షణలో ఒక పెద్ద ముందడుగు వేయబోతోంది. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరంలో అణు నౌకలు, యుద్ధ నౌకల కోసం కొత్త నౌకా స్థావరం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Telugu news live updates Indian railways - రైళ్ల రంగు వెనకాల ఇంత అర్థం దాగుందా.?
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఇండియన్ రైల్వే ఒకటి. ఇండియన్ రైల్వేకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updates Tata Altroz - అయిదేళ్ల తర్వాత కొత్త ఫీచర్స్‌తో టాటా ఆల్ట్రోజ్.. లుక్ ఎంత బాగుందో చూశారా?
టాటా మోటార్స్ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ కొత్త వెర్షన్‌ని లాంచ్ చేసింది. కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్స్, కొత్త టెక్నాలజీలు ఇందులో హైలైట్స్ గా నిలుస్తున్నాయి. బలెనోకి పోటీగా నిలిచే ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Telugu news live updates Smartphone - ఆటోమెటిక్‌గా స్క్రీన్‌షాట్, డేటా మొత్తం అధికారులకు.. ఫోన్‌లపై భయంకరమైన నిఘా, ఎక్కడంటే
ఉత్తర కొరియాలో ప్రభుత్వ నియంత్రణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరికి ప్రజల హెయిర్ స్టైల్‌ను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అయితే తాజాగా మొబైల్ ఫోన్ల విషయంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Telugu news live updates Andhra Pradesh - అమరావతి రూపురేఖలు మారనున్నాయి.. ఐటీ రంగంలో మరో విప్లవం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐటీ రంగంలో విప్లవాత్మకంగా అభివృద్ధి చెందే దిశగా మరో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా నిలవబోయే క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది.
Telugu news live updates Telangana - ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక కదలిక.. భారత్‌కు ప్రభాకర్ రావు
తెలంగాణ రాజకీయాల్లో పోన్ ట్యాపింగ్ కేసు ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్‌లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.