మరాఠీలోకి అడుగుపెట్టిన Asianet News .. దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్...
దేశంలోని అతిపెద్ద డిజిటల్ మీడియా నెట్‌వర్క్స్‌లో ఒకటైన Asianetnews.com, Asianet News Media and Entertainment Private Limited (ANMEPL) మరాఠీలోనూ తన ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.