అమరావతి నిర్మాణం పేరుతో దొనకొండలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని మార్పు చర్చ జరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చుక్కనీరు కూడా నిలవని విధంగా అమరావతి ప్రణాళికలు రూపొందించామన్నారు.
అమరావతిలో పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాజధానిపై ప్రభుత్వ ప్రకటనలు, రైతుల ఆందోళనలు తదితర అంశాలపై బాబు నేతలతో చర్చించారు.
రాజధానిపై కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని పోరాటం చేయాలని ఆయన నిర్ణయించారు. అవినీతి అంటూ ప్రభుత్వం అభివృద్ధిని కాలయాపన చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
రాజధాని విషయంలో ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదింపులకు కమిటీ వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీ పాలన, వైఫల్యాలపై పుస్తకం విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అలాగే పెండింగ్ బిల్లుల నిలుపుదలపై గవర్నర్‌ను కలవాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దొనకొండలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
రాజధాని మార్పు చర్చ జరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చుక్కనీరు కూడా నిలవని విధంగా అమరావతి ప్రణాళికలు రూపొందించామన్నారు.
రాజధానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారంటూ బాబు ధ్వజమెత్తారు. హైదరాబాద్ గ్రౌండ్ ఫీల్డ్ రాజధాని అయితే అమరావతి గ్రీన్ ఫీల్డ్ అన్నారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములతో రాజధాని నిర్మాణాలు చేపట్టామని.. అందులో అవినీతి వెతికినా దొరకదని చంద్రబాబు స్పష్టం చేశారు.
జగన్ వ్యూహం: టీడీపీ నేతలపై తిరుగులేని 'అమరావతి' దెబ్బ?
అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...
అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్
అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్
బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ
అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం
ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం
రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స
జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి
ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...
అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే
అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....
రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్
రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్
జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్
జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు
రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు
తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్
అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి
అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా
ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?
అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు
రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 26, 2019, 8:24 PM IST