అమ్మాయి కోసం రాకేశ్ ఇంటికి జయరాం.. జూనియర్ ఆర్టిస్ట్ కీలకపాత్ర

Siva Kodati |  
Published : Feb 14, 2019, 07:49 PM IST
అమ్మాయి కోసం రాకేశ్ ఇంటికి జయరాం.. జూనియర్ ఆర్టిస్ట్ కీలకపాత్ర

సారాంశం

పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో అనుహ్య మలుపు తిరిగింది. ఆయన హత్య కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ సూర్య కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 29 సాయంత్రం జయరాంకు ఫోన్ చేసిన సూర్య.. మంచి అమ్మాయి ఉందని ఆయనతో చెప్పినట్లుగా సమాచారం. 

పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో అనుహ్య మలుపు తిరిగింది. ఆయన హత్య కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ సూర్య కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 29 సాయంత్రం జయరాంకు ఫోన్ చేసిన సూర్య.. మంచి అమ్మాయి ఉందని ఆయనతో చెప్పినట్లుగా సమాచారం.

దీంతో మరుసటి రోజు సూర్యకు జయరాం ఫోన్ చేశాడు. వెంటనే చిగురుపాటిని సరాసరి రాకేశ్ రెడ్డి ఇంటికి సూర్య తీసుకెళ్లాడు. జయరాంను రాకేశ్ రెడ్డి ఇంట్లో వదిలివేసిన తర్వాత రాకేశ్, సూర్య కలిసి భోజనం కూడా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ విషయాలన్నీ విచారణలో రాకేశ్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. డబ్బుల విషయంలో జయరాం, రాకేశ్‌ల మధ్య గొడవ జరిగిందని.. రాకేశ్ కోపంతో జయరాం తలపై కొట్టడం వల్లే మరణించినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం జయరాం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి నందిగామలో పడవేసినట్లు వెల్లడించారు. హత్యను యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు రాకేశ్ రెడ్డి విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.   దీంతో జూనియర్ ఆర్టిస్ట్ సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.  
 

అమ్మాయిలను పంపుతాననేవాడు: రాకేశ్‌రెడ్డి బాధితుడి ఫిర్యాదు

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

PREV
click me!

Recommended Stories

Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?
Weather Update: వీకెండ్‍లో కూల్ వెదర్..రానున్న రెండ్రోజుల్లో వర్షాలే వర్షాలు | Asianet News Telugu