బొత్సకు సీబీఐ సమన్లు: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 23, 2019, 5:47 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

10 మాటలు మాట్లాడితే.. 20 తప్పులు: లోకేశ్‌పై అనిల్ వ్యాఖ్యలు

నోటి పారుదల శాఖ మంత్రి అని ట్వీట్టర్‌లో కామెంట్ చేస్తున్న లోకేశ్‌కు ధైర్యముంటే సాగునీటి వ్యవస్థపై మీడియా ముందుకు లెక్కలతో వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. తాత, తండ్రి పేర్లు చెప్పుకుని బతికే ఆంధ్రా పప్పు లోకేశ్‌కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు

 

24 గంటల్లో యూట్యూబ్ ని షేక్ చేసిన సినిమా టీజర్లు!

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే గోడ మీద పోస్టర్లు వేయడం, ఊరూరు రిక్షా మీద తిరుగుతూ సినిమా ప్రమోట్ చేయడం వంటివి చేసేవారు. 

 

ఇరవై శాతం ఆక్సిజన్ ఇక ఉండదు.. స్టార్ హీరోల ఆవేదన!

మానవాళికి ఇరవై శాతం ఆక్సిజన్ అందిస్తోన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ దగ్ధం కావడం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త తనను ఎంతగానో కలచివేస్తోందని చెప్పారు.

 

సుడిగాలి సుధీర్ కి 'అమ్మాయిల పిచ్చి'.. రష్మీ వల్లే పిల్లనివ్వడం లేదు!

జబర్దస్త్ తో బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షోలో సుధీర్ చేసే కామెడీ పంచ్ లో కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తున్న రష్మీ, సుధీర్ మధ్య ఎఫైర్ సాగుతోందంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రష్మీ, సుధీర్ ఇద్దరూ ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చారు. 

 

మహేష్, అజిత్ ధాటికి కనిపించని బాలీవుడ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విడుదలైతే సోషల్ మీడియాలో హంగామా ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. సూపర్ స్టార్ మహేష్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

రెమ్యునరేషన్ అడిగితే కేసు పెడతారా..? బిగ్ బాస్ షోపై నటి ఫైర్!

దాదాపు పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని.. ఇప్పటివరకు తనపై ఎలాంటి కంప్లైంట్ లేదని.. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అడిగితే కేసు పెడతారా అంటూ అసహనం వ్యక్తం చేసింది తమిళ బిగ్ బాస్ కంటెస్టంట్ మధుమిత. 

 

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నివాసంలో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఆయన నివాసంలోకి కరెంట్ పనుల కోసమంటూ ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు

 

గంటాకు షాక్: కార్యాలయ భవనం కూల్చివేతకు రెడీ

'టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు క్యాంపు కార్యాలయ భవనాన్ని కూల్చివేయడానికి జీవీఎంసి సిద్ధపడింది. ఈ మేరకు గంటాకు జీవీఎంసి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, రాజకీయ కక్షతోనే అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని గంటా అంటున్నారు. 

 

జగన్ అంగీకరిస్తే వైసిపిలోకి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

ఎపి పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస రావు టీడీపీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ అంగీకరిస్తే పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసిపిలో చేరడానికి రెడీగా ఉన్నారని ఆయన అన్నారు. 

 

వైఎస్ఆర్‌సీపీకి లీగల్ నోటీసు: పవన్ షాకింగ్ నిర్ణయం

వైఎస్ఆర్‌సీపీ నేతలు ఉద్దేశ్యూర్వకంగా చేస్తున్న తప్పుడు  ప్రచారానికి చెక్ పెట్టాలని జనసేన నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై లీగల్ నోటీసు ఇవ్వనుంది.

 

శ్రీబాగ్ ఒడంబడికపై జగన్ కసరత్తు: రాయలసీమలో ఎపి హైకోర్టు

శ్రీబాగ్ ఒడంబడికను సాధ్యమైనంత మేరకు అమలు చేయాలనే ఆలోచనతో ఎపి ముఖ్మమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అమరావతిపై చర్చను లేవదీసిన జగన్ ఎపి హైకోర్టును రాయలసీమలో పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

తన కార్యాలయంలో చోరీపై డీఎస్పీకి ఫిర్యాదు చేశానని... చోరీకి వచ్చిన వ్యక్తి అర్జున్ అని.. అతను వైసీపీ ఆఫీస్ ఉద్యోగిగా తెలిపారు. చోరీ ఘటన వెనుక వైసీపీ హస్తముందని కోడెల ఆరోపించారు. 

 

విజయసాయి వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్: పోలవరంపై మోడీ రివ్యూ, జగన్ తీరుపై ఆరా

పోలవరం ప్రాజెక్టు విషయమై శుక్రవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచించినా కూడ రివర్స్ టెండర్లను  ఏపీ సర్కార్ ఆహ్వానించింది. 

 

బాబు నియోజకవర్గానికి షాక్: 2 వేల ఇళ్ల నిర్మాణాన్ని రద్దు చేసిన జగన్ సర్కార్

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజవర్గానికి వైఎస్ జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రూ.100 కోట్లతో నియోజకవర్గంలో మంజూరైన 2 వేల ఇళ్లను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

మాకు నిజంగా తెలియదు.. సైరా కథ వినగానే షాక్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ సిద్ధం అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 

 

సరిలేరు నీకెవ్వరు!.. నిజంగా అది బాలయ్య కథే?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే మొదట ఈ కథను దర్శకుడు వేరే హీరోలతో అనుకున్నట్లు టాక్ వస్తోంది. 

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

జగన్ హామీలను, బిజెపి ఎన్నికల హామీలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఎపి రాజధాని అమరావతి విషయంలో వైసిపి, బిజెపి రెండు పార్టీలు కూడా ఒకే రకమైన హామీని ఇచ్చాయి. ఇతర కొన్ని హామీలు కూడా రెండు పార్టీలు ఇచ్చాయి.

 

తిరుమలలో అన్యమత ప్రచారం: ప్రభుత్వం సీరియస్

తిరుమలలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ విషయంలో నివేదిక రాగానే  చర్యలు తీసుకోనుంది

 

వరదను నియంత్రించే ఛాన్స్ ఉంది కానీ....: కృష్ణా వరదలపై చంద్రబాబు ఆరోపణలు

తన ఇంటిని ముంచే కుట్రలో భాగంగా ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. రాజధాని అమరావతిని వరద నీటితో ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై  సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. 30 ల్యాప్ టాప్ లను  తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు.

 

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఆయన దాన్ని తరలించే సాహసం చేస్తారా అనేది ప్రశ్న. అమరావతి విషయంలో అసలు జగన్ వ్యూహం మరో రకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

కోడెల షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నీచర్‌పై లెక్కలు తీస్తున్న అధికారులు

గుంటూరు పట్టణంలోని చుట్టుగుంట్రలోని కోడెల శివరామ్  టూ వీలర్ షోరూమ్‌లో అసెంబ్లీ ఫర్నీచర్ ను  అసెంబ్లీ, రవాణాశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.

 

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదంపై పోలీసులు ట్విస్ట్

సినీ నటుడు రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్ పీసీ సెక్షన్ కింద  ఈ నోటీసులు ఇచ్చారు.

 

సినీ నటుడు రాజ్ తరుణ్ అరెస్ట్

సినీ నటుడు రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన సినీ నటుడు రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

 

అరెస్ట్ కాలేదు, రేపు మీడియా ముందుకు: రాజ్ తరుణ్

తాను అరెస్ట్ కాలేదని సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రకటించారు. కారు ప్రమాదంపై అన్ని విషయాలను శనివారం నాడు వెల్లడించనున్నట్టుగా ఆయన తెలిపారు.

 

తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్:బీజేపీలోకి దామోదర రాజనర్సింహ

మాజీ డీప్యూటీ సీఎం దామోదర  రాజనర్సింహ బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.. శుక్రవారం రాత్రి ఆయన మాజీ కేంద్ర మంత్రి అమిత్ షా ను కలవనున్నారని ప్రచారం సాగుతోంది.

 

రాజ్ తరుణ్ ఎపిసోడ్.. కార్తిక్ పై క్రిమినల్ కేసులున్నాయని చెప్పిన రాజారవీంద్ర!

 కార్తీక్ అనే వ్యక్తి రాజ్ తరుణ్ ఆడియో, వీడియో క్లిప్ లని బయటపెట్టాడు. ఇందులో రాజ్ తరుణ్ మద్యం సేవించి ఉన్నాడని పేర్కొన్నాడు. పారిపోతున్న రాజ్ తరుణ్ ని పట్టుకోగా మద్యం సేవించి ఉన్నానని ఈ విషయం బయటకు తెలియకూడదని తనతో బేరసారాలు ఆడే ప్రయత్నం చేశారని కార్తీక్ ఆరోపించాడు. 
 

 

బిగ్ బాస్ 3: హిమజ సైకిక్ యాక్షన్.. షాక్ లో హౌస్ మేట్స్!

ఈరోజు ప్రసారం కావాల్సిన బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించి ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో హిమజ చేసిన రచ్చ మాములుగా లేదు. హిమజ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆమ్లెట్ తింటున్న సమయంలో బాబా భాస్కర్ తో పాటు కొందరు కంటెస్టంట్స్ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. 

 

చిరు కామెడీ చేస్తే బ్రహ్మానందం తట్టుకోలేరు.. మణిశర్మ కామెంట్స్!

మణిశర్మ, చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చిరంజీవి అంటే మణిశర్మకి ఎంతో అభిమానం. అన్నయ్య అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంటారు. చిరుపై తనకున్న ప్రేమను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మణిశర్మ. అన్నయ్య సినిమాకి సంగీతం అందించాల్సివస్తే తనకు తెలిసిన అన్ని బీట్స్ వాడేస్తానని చెప్పాడు మణిశర్మ. 

 

ట్విట్టర్ లో సాహో న్యూ రికార్డ్

రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నాడు. రియాల్టీ షోలకు స్పెషల్ గెస్ట్ గా వెళ్లి మరి సినిమాకి క్రేజ్ తెప్పిస్తున్నాడు. ఇకపోతే సాహో సినిమాకు ఒక అరుదైన రికార్డును అందుకుంది. 


సాహో రిలీజ్: పంజాబ్ లో ప్రభాస్ హవా

ప్రభాస్ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ సాహో. ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ మళయాళం భాషల్లో ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే నార్త్ స్టేట్ లో చాలా మంది సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. 

 

దర్శకులకు హాట్ బ్యూటీ కండిషన్

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టే అవకాశం ఇప్పుడున్న హీరోయిన్స్ కి చాలా కష్టమైపోయింది. సీనియర్ హీరోయిన్స్ హావా చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో వరుసగా బడా ప్రాజెక్టులను ఏ మాత్రం మిస్ చేసుకోకుండా పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే బ్యూటీ కథలను ఎంచుకోవడంలో దర్శకులకు ఒక కండిషన్ పెడుతోందట. 

 

click me!