24 గంటల్లో యూట్యూబ్ ని షేక్ చేసిన సినిమా టీజర్లు!

First Published Aug 23, 2019, 10:01 AM IST

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే గోడ మీద పోస్టర్లు వేయడం, ఊరూరు రిక్షా మీద తిరుగుతూ సినిమా ప్రమోట్ చేయడం వంటివి చేసేవారు. 

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే గోడ మీద పోస్టర్లు వేయడం, ఊరూరు రిక్షా మీద తిరుగుతూ సినిమా ప్రమోట్ చేయడం వంటివి చేసేవారు. ఆ తరువాత మెల్లగా ప్రెస్ మీట్స్, ఆడియో ఫంక్షన్స్ మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా ప్రమోషన్స్ బాగా పెరిగాయి. ప్రతీ సినిమా ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియాకి సంబంధించిన ఒక టీమ్ ని మైంటైన్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించి టీజర్, లేదా ట్రైలర్ ఇలా రెండు, మూడు నిమిషాల నిడివి ఉండే వీడియోలను ముందుగా రిలీజ్ చేస్తుంటారు. వాటికి యూట్యూబ్ లో 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి..? ఎన్ని లైక్ వచ్చాయనే విషయాలు ప్రతీ పెద్ద హీరో సినిమా టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అయ్యే ప్రతీసారి ట్రెండ్ అవుతూనే ఉంది. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాల టీజర్లు 24 గంటల్లో ఎన్ని లైక్స్ ని తీసుకోచ్చాయో ఇప్పుడు చూద్దాం!

సాహో - భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన సమయంలో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ 455k లైక్స్ ని రాబట్టింది.

అజ్ఞాతవాసి - పవన్ నటించే చివరి సినిమా అంటూ అప్పట్లో వార్తలు వినిపించడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఎగబడి చూశారు. ఒక్క రోజులో టీజర్ 412k లైక్స్ ని రాబట్టింది. కానీ సినిమా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

సైరా నరసింహారెడ్డి - ఈ సినిమా టీజర్ విడుదలైన 24 గంటల్లో 352k లైక్స్ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అయితే యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది.

అరవింద సమేత - ఈ సినిమా టీజర్ కి 24 గంటల్లో 292k లైక్స్ వచ్చాయి. టీజర్ లో ఎన్టీఆర్ లుక్, యాక్షన్ సీన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మహర్షి - మహేష్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. అప్పట్లో విడుదలైన ఈ సినిమా టీజర్ కి 24 గంటల్లో 287k లైక్స్ వచ్చాయి.

భరత్ అనే నేను - ఈ సినిమా టీజర్ ఒక్క రోజులో 282k లైక్స్ రాబట్టింది.

రంగస్థలం - రామ్ చరణ్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. సినిమా అఫీషియల్ టీజర్ 24 గంటల్లో 252k లైక్స్ ని సాధించింది.

వినయ విధేయ రామ - ఒక్కరోజులో 207k లైక్స్ వచ్చాయి. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

జైలవకుశ - ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మొదటి పాత్ర జై ని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ కి 24 గంటల్లో 192k లైక్స్ వచ్చాయి.

జైలవకుశ - సినిమాలో 'లవ' పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ ఒక్కరోజులో 137k లైక్స్ ని రాబట్టింది.

స్పైడర్ - మహేష్ బాబు నటించిన ఈ సినిమా టీజర్ ని గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ అంటూ విడుదల చేశారు. ఆ టీజర్ కి 24 గంటల్లో 190k లైక్స్ వచ్చాయి.

కాటమరాయుడు - రీమేక్ సినిమా అయినప్పటికీ పవన్ హీరో కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా టీజర్ కి 24 గంటల్లో 146k లైక్స్ వచ్చాయి.

మజిలీ - చైతు, సమంత పెళ్లి తరువాత నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కి ముందు సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ అన్నీ కూడా వైరల్ అయ్యేవి. టీజర్ కి ఒక్క రోజులో 146k లైక్స్ వచ్చాయి.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా - అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాకు సంబంధించిన మొదట ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ ఓ టీజర్ వదిలారు. దానికి 24 గంటల్లో 131k లైక్స్ వచ్చాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?