హైదరాబాద్: తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రకటించారు. కారు ప్రమాదం కేసులో  రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ ప్రకటించారు. అయితే అలాంటిదేమీ లేదని రాజ్ తరుణ్ ప్రకటించారు.

శుక్రవారం నాడు రాజ్ తరుణ్ అరెస్ట్ విషయమై స్పందించారు. కారు ప్రమాదం గురించి పోలీసులు తన  నుండి సమాచాచారాన్ని సేకరించారని ఆయన తెలిపారు. కారు ప్రమాదంపై తాను శనివారం నాడు మీడియా ముందుకు వస్తానని ఆయన ప్రకటించారు. సోమవారం నాడు కోర్టుకు హాజరుకానున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.

 

సంబంధిత వార్తలు

సినీ నటుడు రాజ్ తరుణ్ అరెస్ట్

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదంపై పోలీసులు ట్విస్ట్

రాజ్ తరుణ్ ఎపిసోడ్.. కార్తిక్ పై క్రిమినల్ కేసులున్నాయని చెప్పిన రాజారవీంద్ర

హీరో రాజ్ తరుణ్ కు భారీ షాక్: వీడియో సాక్ష్యాలను బయటపెట్టిన కార్తీక్

యాక్సిడెంట్ ఎఫెక్ట్: రాజ్ తరుణ్ పై కేసు నమోదు..!

తాగి డ్రైవ్ చేశావా..?' నెటిజన్ ప్రశ్నపై రాజ్ తరుణ్ రియాక్షన్!

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

రాజ్ తరుణ్ పారిపోవడంపై పోలీసుల అనుమానాలు ఇవే!

యాక్సిడెంట్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్