తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:43 PM (IST) Jul 04
వర్షాకాలంలో కారు అద్దాల మీద పొగమంచు కమ్మేస్తుంటే చిరాకుగా ఉందా? కొన్ని సింపుల్ చిట్కాలు ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
11:19 PM (IST) Jul 04
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్రినిడాడ్ & టొబాగో అత్యున్నత గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ త్రినిడాడ్ అండ్ టొబాగో’ (ORTT) లభించింది. ఇది ప్రధాని మోడీకి లభించిన 25వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం.
10:35 PM (IST) Jul 04
India vs England: ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లీష్ బ్యాటర్ జేమీ స్మిత్ 184 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. రికార్డుల మోత మోగించాడు.
09:59 PM (IST) Jul 04
సబ్ లెప్టినెంట్ ఆస్థా పూనియా నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని నేవీ ఎయిర్ ఫోర్స్ కేంద్రం INS డేగాలో శిక్షణ పూర్తి చేసిన ఈమె మిగ్-29K యుద్ద విమానం నడిపేందుకు సిద్ధమయ్యారు.
09:42 PM (IST) Jul 04
మీకు పర్సనల్ లోన్ కావాలా? ఇకపై బ్యాంకులకు కూడా వెళ్లక్కరలేకుండా మీ ఫోన్ లో ఉన్న గూగుల్ పే ద్వారా పొందొచ్చు. తన వినియోగదారుల కోసం గూగుల్ పే కొత్తగా ఈ లోన్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ వడ్డీరేట్లు, లోన్ లిమిట్ తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.
09:01 PM (IST) Jul 04
SBI flags Reliance: ఎస్బీఐ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోన్ ఖాతాను ఫ్రాడ్ గా గుర్తించి, అనిల్ అంబానీపై ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది. దీనివెనుక నిధుల మళ్లింపు, రుణ నిబంధనల ఉల్లంఘన ప్రధాన కారణాలుగా గుర్తించారు.
08:09 PM (IST) Jul 04
India vs England: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ పై ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సెంచరీ కొట్టాడు. ఇది తన కెరీర్ లో 9వ సెంచరీ. అంతకుముందు జేమీ స్మిత్ కూడా తుఫాను సెంచరీ కొట్టాడు.
07:39 PM (IST) Jul 04
బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్ధాయికి చేరుకుంది… దీంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే భవిష్యత్ లో బంగారం తగ్గడం ఖాయమట.. ఇందుకు గల కారణాలేమిటి? ఎప్పుడు కొంటే లాభం? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
07:15 PM (IST) Jul 04
మీ ఇంటి కరెంట్ బిల్లు బాగా ఎక్కువగా వస్తోందా? అపార్ట్‌మెంట్లలో అయితే మరింత ఎక్కువ వస్తుంది కదా.. వెలుతురు రాదు కాబట్టి లైట్లు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ఈ చిన్న టిప్స్ పాటించడం ద్వారా కరెంట్ బిల్లు బాగా తగ్గించుకోవచ్చు.
06:08 PM (IST) Jul 04
India vs England: భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్లు జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ లు బ్యాటింగ్ లో అదరగొడుతున్నారు. జేమీ స్మిత్ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
06:00 PM (IST) Jul 04
అడవుల్లో సహజంగా పెరిగే ఓ చెట్టు కొందరికి వేలకు వేల ఆదాయాాన్ని తెచ్చిపెడుతోంది… మరికొందరి ఆరోగ్యాన్ని కాపాడుతోంది. ఆ చెట్టు లేత చిగురు ధర మటన్ కంటే ఎక్కువగా ఉంది. ఇంతకూ ఆ చెట్టు ఏదో తెలుసా?
05:34 PM (IST) Jul 04
dogs: కుక్కలు పెంచడం చాలా మందికి అలవాటు. అయితే యజమానులు తెలియకుండా చేసే తప్పుల వల్ల అవి శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటాయి. దీంతో యజమానులను అనేక విధంగా ఇబ్బందులు పెడతాయి. కుక్కల పెంపకంలో చేయకూడని కొన్ని తప్పులను ఇప్పుడు తెలుసుకుందాం.
04:29 PM (IST) Jul 04
సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉండాలనే విషయం తెలిసిందే. సరిపడ నిల్వ లేకపోతే బ్యాంకులు పెనాల్టీలు వేస్తుంటాయి. అయితే కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు ఊతమిచ్చేలా మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేశాయి. ఇంతకీ ఆ బ్యాంకులు ఏంటంటే.?
03:37 PM (IST) Jul 04
భారతదేశంలో 2025 మొదటి అర్థ భాగంగా (జనవరి - జూన్) రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితిపై నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా ఓ నివేదకను విడుదల చేసింది. వీటి ప్రకారం దేశంలోని ఏయే నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.
02:39 PM (IST) Jul 04
సాధారణంగా కోటి రూపాయల ప్యాకేజీ అంటేనే వామ్మో అనుకుంటాం. అలాంటిది ఓ ఉద్యోగికి మాత్రం ఏకంగా రూ. 800 కోట్ల బోనస్‌తో ఉద్యోగం లభించింది. ఇంతకీ అతను ఎవరు.? ఆయనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
01:40 PM (IST) Jul 04
దేశంలో సొంతంగా వ్యాపారం చేసే వారి కంటే ఉద్యోగం చేసే వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే ఏ రంగంలో ఉద్యోగం చేసే వారికి అధికంగా జీతాలు వస్తున్నాయి.? ఏ నగరాల్లో జీతాలు వేగంగా పెరుగుతున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
01:35 PM (IST) Jul 04
చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు. మూగ్గురు హీరోలు పాన్ ఇండియాను ఏలుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్ గా రాణించింది, అయితే మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ కూడా ఇండస్ట్రీకి వచ్చిందని మీకు తెలుసా?
12:30 PM (IST) Jul 04
ప్రస్తుతం మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు చికిత్స చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. అలాంటి వారి కోసం ఉచితంగా వైద్యం అందిస్తోంది ఓ ఆసుపత్రి.
12:08 PM (IST) Jul 04
Safest Electric Cars: మీరు కారు కొనాలనుకుంటున్నారా? మీకు ఫుల్ సేఫ్టీ ఇచ్చే కారు కావాలా? అయితే భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో ఉత్తమ రేటింగ్ పొందిన సేఫెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.
11:49 AM (IST) Jul 04
పదో తరగతి పోల్చితే ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గుతుందనే విషయం తెలిసిందే. గత గణంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇకపై ప్రతీ విద్యార్థి కచ్చితంగా ఇంటర్ పూర్తి చేయాలనే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంటోంది.
11:44 AM (IST) Jul 04
Amazon: వాషింగ్ మెషీన్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టడం ఎందుకు? కేవలం రూ.1500 ఖర్చు చేస్తే సింపుల్, మిని వాషింగ్ మెషీన్ ను మీరు కొనుక్కోవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ ని అమెజాన్ మీకు అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
11:08 AM (IST) Jul 04
loans: మీరు లోన్ తీసుకున్నారా? తిరిగి కట్టేద్దామనుకుంటున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తిరిగి చెల్లించే వారికి లాభం కలిగించే నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఎలాంటి ఛార్జీలు లేకుండా లోన్ రీపేమెంట్ చేయొచ్చు.
11:06 AM (IST) Jul 04
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ప్రమాదం ఎంతటి విషాధాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంఘటన ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది. దేశం పారిశ్రామికంగా దూసుకెళ్తోందని సంతోషించాలా.?
10:54 AM (IST) Jul 04
16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోల సరసన నటించి మెప్పించి బ్యూటీ, 1300 కోట్ల ఆస్తికి యజమాని, దాదాపు 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
10:36 AM (IST) Jul 04
ఒకట్రెండు రోజులు సెలవులు వస్తేనే చిన్నారులు ఆనందంతో గంతులేస్తారు… అలాంటిది వచ్చేనెలలో ఏకంగాా పదిరోజులు సెలవులున్నాయి.. అందులో రెండు లాంగ్ వీకెండ్స్. ఏఏ రోజుల్లో ఎందుకు సెలవులున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
09:57 AM (IST) Jul 04
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. అందుకు అనుగుణంగానే ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. బాటసారులు రోడ్డు దాటాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే నగరంలో 4 కొత్త స్కైవాక్‌లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
08:06 AM (IST) Jul 04
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వానలు జోరందుకున్నాయి. ఇవాళ ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుసే అవకాశం ఉంది? ఎల్లో అలర్ట్ ఏ జిల్లాలకు జారీ చేశారు? ఇక్కడ తెలుసుకుందాం.