MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Amazon: ఆలస్యం చేస్తే అమెజాన్‌ బంపర్ ఆఫర్ మిస్సైపోతారు: కేవలం రూ.1500లకే మిని వాషింగ్ మెషీన్లు

Amazon: ఆలస్యం చేస్తే అమెజాన్‌ బంపర్ ఆఫర్ మిస్సైపోతారు: కేవలం రూ.1500లకే మిని వాషింగ్ మెషీన్లు

Amazon: వాషింగ్ మెషీన్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టడం ఎందుకు? కేవలం రూ.1500 ఖర్చు చేస్తే సింపుల్, మిని వాషింగ్ మెషీన్ ను మీరు కొనుక్కోవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ ని అమెజాన్ మీకు అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jul 04 2025, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాషింగ్ మెషీన్ లేని ఇల్లు ఉంటుందా?
Image Credit : Pinterest

వాషింగ్ మెషీన్ లేని ఇల్లు ఉంటుందా?

సాధారణంగా వాషింగ్ మెషీన్ పెట్టాలంటే కొంచె స్థలం కావాలి. మళ్లీ దాన్ని ఎక్కడికీ కదపలేం. వాషింగ్ మెషీన్ బరువు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఎక్కడ పెట్టామో అక్కడే ఉంచి పని చేసుకోవాలి. దీని ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మినిమం రూ.10 వేలు ఖర్చు చేస్తేనే కాని బేసిక్ మోడల్ కొనలేం. అన్ని బెనిఫిట్స్ ఉన్న వాషింగ్ మెషీన్ కొనాలంటే రూ.30 వేలు కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాచిలర్స్ కి సరిపోయే వాషింగ్ మెషీన్లు
Image Credit : Getty

బ్యాచిలర్స్ కి సరిపోయే వాషింగ్ మెషీన్లు

ఇంత ఖర్చు పెట్టిన మెషీన్ రిపేర్ వచ్చిందంటే రూ.వేలల్లోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పైగా అద్దె ఇళ్లలో ఉండే వారు ఇల్లు మారేటప్పుడు వీటిని తీసుకెళ్లడం కూడా చాలా పెద్ద పని. 

అద్దె ఇళ్లలో ఉండే వారికి, హాస్టల్స్, రూమ్స్ లో ఉండే బ్యాచిలర్ అమ్మాయిలు, అబ్బాయిలకు ఉపయోగ పడే సింపుల్, మిని పోర్టబుల్ వాషింగ్ మెషీన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి తక్కువ ధరలోనే లభిస్తాయి. ఇలాంటి మిని వాషింగ్ మెషీన్లను అమెజాన్ ఇప్పుడు తక్కువ ధరకే అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

35
సెమీ ఆటోమేటిక్ ఫోల్డింగ్ మినీ వాషింగ్ మెషిన్
Image Credit : Pinterest

సెమీ ఆటోమేటిక్ ఫోల్డింగ్ మినీ వాషింగ్ మెషిన్

ఈ మినీ వాషింగ్ మెషీన్‌ను మడతపెట్టేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించిన తర్వాత మీరు దీన్ని ఎక్కడైనా స్టోర్ చేయవచ్చు. ఇది బట్టలు ఆరబెడుతుంది. విద్యుత్తును కూడా ఆదా చేస్తుంది. ఇది 0.8 కిలోల బరువున్న బట్టలు ఉతకగలదు. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులకు ఇది సరిపోతుంది. అమెజాన్ లో ఇది కేవలం రూ.1,499లకే లభిస్తోంది. 

45
NIUXX మినీ వాషింగ్ మెషిన్
Image Credit : Getty

NIUXX మినీ వాషింగ్ మెషిన్

ఈ మినీ యంత్రం ధర అమెజాన్ లో కేవలం రూ.1,599. ఇది 2 కిలోల బట్టలు ఉతకగలదు. ఇది బట్టలు కూడా ఆరబెట్టగలదు. మీరు ఒంటరిగా ఉంటే మీ గదిలో లేదా ఫ్లాట్‌లో తక్కువ స్థలంలోనే దీన్ని మీరు పెట్టుకోవచ్చు. 

టైమింగ్ బెల్ట్ మినీ వాషింగ్ మెషిన్

మీరు అసలు వాషింగ్ మెషిన్ వద్దనుకుంటే టైమింగ్ బెల్ట్ తీసుకోండి. మీరు దానిని ఏ బకెట్‌లోనైనా పెట్టవచ్చు. దీనికి ISI కాపర్ మోటార్ ఉంటుంది. ఇది బట్టలు బాగా ఉతుకుతుంది. దీనికి ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది. అమెజాన్ లో దీని ధర కేవలం రూ.2,745.

55
DMR పోర్టబుల్ వాషింగ్ మెషిన్
Image Credit : google

DMR పోర్టబుల్ వాషింగ్ మెషిన్

మీరు కాస్త డబ్బులు పెట్టగలిగితే అమెజాన్ లో రూ.4,999 కి DMR పోర్టబుల్ వాషింగ్ మెషిన్ తీసుకోండి. ఇది దుస్తులు బాగా ఉతుకుతుంది. కాని ఆరబెట్టదు. ఇది 3 కిలోల బరువైన దుస్తులు ఈజీగా ఉతకగలదు. దీనికి కూడా ఒక సంవత్సరం వారంటీ ఉంది. 

ప్రస్తుతం అమెజాన్ లో ఈ మిని పోర్టబుల్ వాషింగ్ మెషీన్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. ట్రిప్ లకు వెళ్లడానికి, రూమ్స్ లో ఉండే బ్యాచిలర్స్ కి ఇవి బాగా ఉపయోగపడతాయి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
గాడ్జెట్‌లు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Amazon Prime: ఇకపై అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో కూడా ప్రకటనలు తప్పవు: యాడ్స్ వద్దనుకుంటే ఇలా చేయండి
Recommended image2
Amazon: అమెజాన్‌‌లో ఇకపై ఏది కొన్నా రూ.5 అదనంగా చెల్లించాలి: కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved