నేడు ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ 9 గంటలకు, మండలి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు గురువారం తెలంగాణ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన వివరాలతో పాటు... వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ, సినిమా, క్రీడలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..

11:51 PM (IST) Mar 07
మహిళా దినోత్సవం రోజున మహిళలకు పెద్ద గిప్ట్ ఇచ్చేందుకు డిల్లీ ప్రభుత్వం సిద్దమయ్యింది. అదేంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి
11:30 PM (IST) Mar 07
రష్యా-ఉక్రెయిన్ లపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ ను హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు రష్యాపై పడ్డాడు. ఇంతకూ అతడి ప్లాన్ ఏమిటంటే...
పూర్తి కథనం చదవండి
10:31 PM (IST) Mar 07
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. అతడి ఫిట్ నెస్ కు తాగే బ్లాక్ వాటర్ కారణం. ఈ బ్లాక్ వాటర్ వల్ల లాభాలేంటి? ఎంత ఖరీదో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి09:31 PM (IST) Mar 07
Kiara Advani: నటి కియారా అద్వానీ `డాన్ 3` సినిమా నుంచి తప్పుకుంది. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. మరి కియారా ఎందుకు తప్పుకుందనేది చూస్తే.
పూర్తి కథనం చదవండి09:30 PM (IST) Mar 07
Plant Based Milk : ఆవు, గేదె పాల గురించి అందరికీ తెలుసు. కానీ ఈ ప్లాంట్ బేస్డ్ పాల గురించి తెలుసా? మొక్కల నుంచి తీసే ఈ పాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?
పూర్తి కథనం చదవండి09:08 PM (IST) Mar 07
Anupam Kher: అనుపమ్ ఖేర్ తన జీవితంలోని లోటు గురించి మాట్లాడారు. తనకు పిల్లలు లేరనే బాధ ఉందని చెప్పారు. సికిందర్‌తో అనుబంధం ఉన్నప్పటికీ, సొంత పిల్లలు లేని లోటు ఉందని తెలిపారు.
పూర్తి కథనం చదవండి08:23 PM (IST) Mar 07
08:07 PM (IST) Mar 07
Radhika Pandit:: శాండల్ వుడ్ సిండ్రెల్లా రాధికా పండిట్ పుట్టినరోజు వేడుకల్లో ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలను అందించిన ఈ అందాల తార గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:02 PM (IST) Mar 07
ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ముగిసాయో లేదో అలా భారీగా ఐపిఎస్ లను బదిలీచేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఏకంగా 21 మంది ఐపిఎస్ లకు స్థానచలనం కల్పించింది. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించారంటే...
పూర్తి కథనం చదవండి07:48 PM (IST) Mar 07
Viral Prapancham Movie Review: డిజిటల్ ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం `వైరల్ ప్రపంచం`. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:36 PM (IST) Mar 07
భారతదేశంతో కలవమని మయన్మార్ తిరుగుబాటు సంస్థకు ఇండియా ఆహ్వానం పంపింది. దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి.? దీనికి వారు ఎలా స్పందించారు. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి06:31 PM (IST) Mar 07
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం.
పూర్తి కథనం చదవండి06:31 PM (IST) Mar 07
Chiranjeevi_vishwambhara: చిరంజీవి `విశ్వంభర` మూవీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరోసారి ఈ మూవీ వాయిదా పడుతుందట. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?
06:17 PM (IST) Mar 07
Murrah Buffalo: ఊర్లో ఉండి రూ.లక్షలు సంపాదించాలా? ఒక స్పెషల్ గేదెను పెంచి దాని పాలు అమ్మితే మంచి ఆదాయం పొందొచ్చు. ఈ గేదె పాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఆ పాల బిజినెస్ గురించి మరిన్ని వివరాలు ఇవిగో.
పూర్తి కథనం చదవండి06:00 PM (IST) Mar 07
కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా, ఏకంగా 47 ముద్దు సీన్స్ ఉన్న మూవీ, ముద్దు సన్నివేశాలతోనే బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా?
పూర్తి కథనం చదవండి05:53 PM (IST) Mar 07
Ram charan First Salary: రామ్ చరణ్ `చిరుత` సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. మరి తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత వచ్చింది? దాన్ని ఎవరికి ఇచ్చారో చూద్దాం.
పూర్తి కథనం చదవండి05:48 PM (IST) Mar 07
Flipkart Sale: మీ ఇంట్లో థియేటర్ స్కీన్ లాంటి టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారా? డిస్కౌంట్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా? మీ ఆశను నిజం చేయడానికి ఫ్లిప్ కార్ట్ ముందుకొచ్చింది. రూ.85 వేలు ధర ఉన్న 65 ఇంచ్ టీవీని ఈ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా మీరు కేవలం రూ.37 వేలకే కొనుక్కోవచ్చు. దుమ్మురేపే ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి05:45 PM (IST) Mar 07
ఆల్కాహాల్ ప్రియులు ఎంతో ఇష్టంగా తాగే వాటిలో బీర్ ప్రధానమైంది. విస్కీ అలవాటు లేని వారు కూడా బీర్ సేవిస్తుంటారు. అయితే బీర్ తాగితే పొట్ట వస్తుందని చాలా మంది చెబుతుంటారు. ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? నిజంగానే బీరు తాగితే పొట్ట వస్తుందా.? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
04:53 PM (IST) Mar 07
మైదానంలో కూర్చుని మీ అభిమాన క్రికెటర్ల మ్యాచ్ చూసుంటారు... థియేటర్ లో కూర్చుని మీ అభిమాన హీరో సినిమా చూసుంటారు. కానీ సినిమా థియేటర్ లో కూర్చుని బిగ్ స్క్రీన్ పై టీమిండియా హీరోలు రోహిత్, కోహ్లీల మెరుపులు చూసే అద్భుత అవకాశం వచ్చింది. టికెట్స్ ఎలా పొందాలంటే...
పూర్తి కథనం చదవండి04:46 PM (IST) Mar 07
Heart Patients: నీరు ఎక్కువగా తాగితే మంచిదే. కాని హార్ట్ పేషెంట్లు ఎక్కువగా నీరు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు వేసవిలో ఎంత నీరు తాగాలన్న విషయం గురించి డాక్టర్ల సూచనలు ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:35 PM (IST) Mar 07
Taraka ratna-uday kiran: ఒకే రోజు 9 సినిమాలను ప్రారంభించిన ఘనత తారక రత్న విషయంలో ఉంది. కానీ ఆయనే కాదు మరో సంచలన స్టార్ కూడా ఒకేరోజు 9 సినిమాల ఓపెనింగ్స్ చేసుకున్నాడు. మరి ఆయన ఎవరు తెలుసుకుందాం.
04:26 PM (IST) Mar 07
అస్సాం నటి కయాదు లోహర్ ఇప్పుడు డ్రాగన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమాలో ఎదగకముందే తన మనసు గెలుచుకున్న నటుడు ఎవరో చెప్పారు.
పూర్తి కథనం చదవండి04:14 PM (IST) Mar 07
4 లగ్జరీ ప్లాట్ లు, 16 కోట్లు, భారీగా ఆస్తులను అమ్మేస్తోంది స్టార్ హీరోయిన్. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎందుకు అమ్మేస్తోంది.
పూర్తి కథనం చదవండి04:12 PM (IST) Mar 07
వివాహం అనేది ప్రస్తుతం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. మధ్య తరగతి వారు కూడా ఆడంబరంగా వివాహాలను నిర్వహిస్తున్నారు. కొందరు అప్పులు చేసి మరీ వివాహాలు చేసుకుంటున్నారు. అయితే మనం పెళ్లి చేసుకుంటూ కూడా డబ్బులు సంపాదించవచ్చని మీకు తెలుసా.?
04:03 PM (IST) Mar 07
Top 5 Electric SUVs: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకి మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉంది. ఒక్క ఛార్జ్ చేస్తే వందల కి.మీ. దూసుకుపోతాయే కొత్త మోడల్స్ వస్తుండటంతో ఈ రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. మీరు గాని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనే ఆలోచనలో ఉంటే ఇక్కడ టాప్ 5 మోడల్స్ వివరాలు ఉన్నాయి. వీటి ధర, రేంజ్, ముఖ్యమైన ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీ వివరాలను ఓ సారి పరిశీలించండి.
పూర్తి కథనం చదవండి
03:46 PM (IST) Mar 07
14 Days Girlfriend Intlo Movie Review: అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా నటించిన మూవీ `14డేట్స్ గర్ట్ ఫ్రెండ్ ఇంట్లో`. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి03:42 PM (IST) Mar 07
అతిలోక సుందరి శ్రీదేవి అంటే అందరికీ అభిమానమే. తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా రాణించిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.
పూర్తి కథనం చదవండి03:26 PM (IST) Mar 07
తన కోపమే తనకు శత్రువు అని చిన్నప్పుడు పద్యాలు చదువకున్నాం. కానీ ఎంతటి ప్రశాంతమైన వ్యక్తికైనా సరే కోపం రావడం సర్వసాధారణం. అయితే కోపాన్ని ఎలా జయించాలో గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
03:24 PM (IST) Mar 07
Holi 2025 Date: మన దేశంలో హోలీ పండగకు చాలా ప్రత్యేకత ఉంది. చాలా పండగలు రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా జరుపుకుంటారు. కాని హోలీ అనేది దేశ వ్యాప్తంగా నిర్వహించే పండగల్లో ముఖ్యమైనది. అందుకే ఇండియన్స్ కి హోలీ చాలా ప్రత్యేకం. అయితే ఈ ఏడాది అంటే 2025లో హోలీ పండగ నిర్వహించే విషయంలో కన్ఫూజన్ ఏర్పడింది. కొందరు మార్చి 14 అని, మరికొందరు మార్చి 15 అని అంటున్నారు. ఏది కరెక్టో క్లారిటీగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి03:11 PM (IST) Mar 07
అల్లు అర్జున్ అట్లీ సినిమా ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదరుచూస్తున్నారు. ముందు త్రివిక్రమ్ సినిమానా లేక అట్లీతోనా అని డౌట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే అట్లీ సినిమాలో అల్లు అర్జున్ విలన్ గా మాత్రం ఒక స్టార్ హీరో పేరు వినిపిస్తోంది.
పూర్తి కథనం చదవండి02:32 PM (IST) Mar 07
New IT Bill: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025లోని నిబంధనలు వివాదాస్పదంగా మారాయి. వారెంట్ లేకుండానే వ్యక్తుల డిజిటల్, ఆర్థిక సమాచారాన్ని పొందే అధికారాన్ని పన్ను అధికారులకు ఈ బిల్లు కల్పిస్తుంది. ఇంతకీ ఈ చట్టం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి02:22 PM (IST) Mar 07
షుగర్ వ్యాధిగ్రస్తులు ఈరోజుల్లో బాగా పెరిగిపోతున్నారు. ఈ జబ్బు నుంచి బయటపడాలంటే ముందుగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, గింజలు, చేపలు, తృణధాన్యాలు వంటివి తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
పూర్తి కథనం చదవండి02:19 PM (IST) Mar 07
భారత్, న్యూజిలాండ్ జట్లు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో తలపడనున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఒక వైట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్‌లో పోటీ పడుతుండటం విశేషం. మరి ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:06 PM (IST) Mar 07
Top 5 ODI Batsmen: క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన వన్డే బ్యాటర్ల పై మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే, అతని లిస్టులో స్థానం సంపాదించిన టాప్-5 వన్డే క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:06 PM (IST) Mar 07
నీతూ చంద్ర తెలుగులో సుమంత్ గోదావరి, రాజశేఖర్ సత్యమేవ జయతే లాంటి చిత్రాల్లో నటించింది.
పూర్తి కథనం చదవండి01:41 PM (IST) Mar 07
ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేయడం పెద్ద సంచలనం అయింది. ఆమె నిద్ర మాత్రలు తీసుకుని సూసైడ్ కి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె భర్త ప్రసాద్ ప్రభాకర్ వెంటనే స్పందించి పోలీసుల సహాయంతో కల్పనని ఆసుపత్రికి తరలించారు.
పూర్తి కథనం చదవండి01:36 PM (IST) Mar 07
వ్యక్తిని కత్తితో బెదిరించి హత్యాయత్నం చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టునే బురిడి కొట్టించాడు. తల్లికి అనారోగ్యం అంటూ అనిల్ సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ వెనకాల ఉన్న అసలు విషయం తెలిసి అధికారులు కంగుతున్నారు. ఇంతకీ బోరుగడ్డ హైకోర్టును ఎలా బురిడి కొట్టించారో తెలిసే షాక్ అవ్వాల్సిందే..
01:10 PM (IST) Mar 07
ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన కాస్ట్లీ సినిమాలు ఎన్ని, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయి. ఏసినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు, ఏ ఇయర్ లో రిలీజ్ అయ్యింది. ఇండియాన్ కాస్ట్లీ సినిమాల లిస్ట్ మీకోసం
పూర్తి కథనం చదవండి12:44 PM (IST) Mar 07
చెన్నైలో నయనతార నటించిన మూకుత్తి అమ్మన్ 2 గ్రాండ్ పూజ జరిగింది. లేడీ సూపర్‌స్టార్ టైటిల్ వదిలిన తర్వాత నయనతార మూకుత్తి అమ్మన్ 2లో నటించనున్నారు. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తారు.
పూర్తి కథనం చదవండి