MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 300 కోట్ల హీరోను అల్లు అర్జున్ మూవీలో విలన్ గా ప్లాన్ చేస్తోన్న అట్లీ

300 కోట్ల హీరోను అల్లు అర్జున్ మూవీలో విలన్ గా ప్లాన్ చేస్తోన్న అట్లీ

అల్లు అర్జున్  అట్లీ సినిమా ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదరుచూస్తున్నారు. ముందు త్రివిక్రమ్ సినిమానా లేక అట్లీతోనా అని డౌట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే అట్లీ సినిమాలో అల్లు అర్జున్ విలన్ గా మాత్రం ఒక స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 07 2025, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Sivakarthikeyan Will Join in Atlee - Allu Arjun Movie : 

పుష్ప తరువాత పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఏ స్తాయిలో ఉన్నాడో అందరికి తెలుసు. ఇక పుష్ఫ 2 హడావిడి అయిపోయిన తరువాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నక్రమంలో అల్లుఅర్జున్ అట్లీతో కాని త్రివిక్రమ్ తో కానిసినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఎవరితో మూవీ చేస్తాడు అనేది సస్పెన్స్. 

అట్లీ ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.  షారుఖ్‌తో 'జవాన్' తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో పాన్ ఇండియా డైరెక్టర్ హోదా సంపాదించాడు అట్లీ. 

Also Read: రెండోసారి తల్లి కాబోతున్న అలియా భట్ ? పాప పేరు ఫిక్స్ అయిన హీరోయిన్?

24
అల్లు అర్జున్, అట్లీ

అల్లు అర్జున్, అట్లీ

'జవాన్' తర్వాత అట్లీ తన నెక్స్ట్ సినిమా గురించి ఏం చెప్పలేదు. సల్మాన్ ఖాన్‌తో సినిమా అని అన్నారు కానీ అది జరగలేదు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడట. ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్‌తో వస్తుందట. అల్లు అర్జున్ తో సినిమాను భారీ స్థాయిలో ్ ప్లాన్ చేశాడు అట్లీ. దానికి సబంధించిన పనులు కూడా జరుగుతున్నట్టు సమాచారం. 

Also Read: 75000 నుండి 600 కోట్లు, భారీ బడ్జెట్ కాస్ట్లీ ఇండియన్ సినిమాల లిస్ట్ ఇదే?

 

34
అట్లీ నెక్స్ట్ మూవీ

అట్లీ నెక్స్ట్ మూవీ

అంతే కాదు అట్లీ ఈ సినిమా కోసం రూ.100 కోట్లు రెమ్యునరేషన్ అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ రూ.300 కోట్లు తీసుకోబోతున్నట్టు సమాచారం. . అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారు కానీ సాయి అభయంకర్ని తీసుకున్నారట. ఇప్పుడు సర్ ప్రైజింగ్ గా.. మరో స్టార్ హీరో ఈసినిమాలో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అతను ఎవరో  కాదు  శివ కార్తికేయన్. 

Also Read: 70 ఏళ్ల వయసులో 29 ఏళ్ల చిన్నఅమ్మాయిని, 4 వ పెళ్లి చేసుకున్న ముసలి నటుడు ఎవరు?

44
నటుడు శివ కార్తికేయన్

నటుడు శివ కార్తికేయన్

శివ కార్తికేయన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అట్లీ, శివ కార్తికేయన్ మంచి ఫ్రెండ్స్. అట్లీ డైరెక్టర్ కాకముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. అందులో శివ కార్తికేయన్ కూడా నటించాడు. అట్లీ 'రాజా రాణి' సినిమాలోనే శివ కార్తికేయన్‌ను తీసుకోవాలనుకున్నాడు కానీ అప్పుడు కుదరలేదు. కాని ఇప్పుడు కుదిరింది.

అయితే అమరన్ లాంటి సినిమాలతో హీరోగా 300 కోట్ల సాధించి దూసుకుపోతోన్న ఈ యంగ్ హీరో.. విలన్ గా బన్నీ సినిమాలో చేస్తాడా లేదా అనేది ప్రశ్న. అసలు విలన్ పాత్ర కోసం తీసుకుంటున్నాడా..? లేక ఏదైనా మరో ఇంపార్టెంట్ పాత్రలో శివకార్తికేయన్ కనిపించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. 

Also Read: అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ఆస్తులు ఎన్ని కోట్లు? బన్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడ? ఐకాన్ స్టార్ సీక్రేట్ ఇవే

Also Read:ఓటీటీలో దుమ్మురేపుతోన్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే?

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Recommended image2
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ
Recommended image3
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved