Narender VaitlaUpdated : Mar 04 2025, 11:59 PM IST

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

సారాంశం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు పెంచారు... అతడిపై కెనడా లాంటి దేశాలు కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించాయి. ఇక ఈరోజు ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి టీమిండియా ఫైనల్ కు చేరింది. ఇలాంటి ప్రధాన అంశాలతో పాటు ఈరోజు న్యూస్ ను ఇక్కడ చూడండి.. 
 

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

11:59 PM (IST) Mar 04

మీ లెక్క మొదలైంది, జనం మీ మాట వినరు: సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రయాగరాజ్ మహా కుంభమేళా సక్సెస్ గురించి మాట్లాడారు. 66 కోట్ల మంది భక్తులు సేఫ్‌గా కుంభమేళాకు వచ్చి సంగమ స్నానం చేసి వెళ్లారని...  తద్వారీ రూ.3 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందని అన్నారు.  

పూర్తి కథనం చదవండి

11:50 PM (IST) Mar 04

వేసవిలో ఏసి వాడినా కరెంట్ బిల్లు తక్కువగా రావాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి

వేసవిలో సాధారణంగా ఏసి వాడకం పెరుగుతుంది... దీంతో కరెంటు బిల్లులు పెరుగుతాయి. అయితే కొన్ని చిట్కాలు వాడితే ఏసి వాడకం ఎక్కువైనా కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందట.. ఆ చిట్కాలేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

11:43 PM (IST) Mar 04

సింగర్‌ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది?.. ఇంటి గొడవలా? ఆమె భర్తనే కారణమా?

సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది. ఆమె ఎందుకు సూసైడ్‌ చేసుకుంది. ఆమె భర్త చెన్నైలో ఎందుకు ఉన్నాడనేది అనుమానాలకు తావిస్తుంది. 
 

పూర్తి కథనం చదవండి

11:18 PM (IST) Mar 04

చెప్పులు వేసుకుని బైక్ నడిపితే ఫైన్ పడుతుందా? రూల్స్ తెలుసా?

భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే హెల్మెట్ లేకుంటే, డ్రంక్ ఆండ్ డ్రైవ్ చేస్తే, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ వేస్తారని తెలుసు. కానీ చెప్పులు వేసుకుని బండి నడిపినా ఫైన్ వేస్తారా? ఇందులో నిజమెంత? 

 

 

పూర్తి కథనం చదవండి

10:51 PM (IST) Mar 04

Virat Kohli: సచిన్ రికార్డులు బద్దలు కొట్టిన చేజింగ్ చీతా

విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి 98 బంతుల్లో 84 పరుగులు చేసి, ఆస్ట్రేలియాపై భారత్ గెలవడానికి కారణమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ను ఫైనల్‌కు చేర్చాడు.

పూర్తి కథనం చదవండి

10:46 PM (IST) Mar 04

పన్నులు వేసే ట్రంప్ పైనే ప్రతీకార పన్న ... కౌంటర్ ఎటాక్ కు కెనడా సిద్దం

అమెరికా వస్తువులపై కెనడా ప్రతీకార పన్నులను వడ్డిస్తోంది... ఆ దేశాక్షుడు ట్రంప్ ఎలాగైతే ప్రతీకార పన్నులు విధిస్తున్నాడో అదే స్టైల్లో కేనడా కూడా వ్యవహరిస్తుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. 

పూర్తి కథనం చదవండి

10:02 PM (IST) Mar 04

అయ్యో పాపం. రిజ్వాన్, బాబర్‌లకు దారుణమైన పనిష్మెంట్

Champions trophyలో ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు ముందు పాకిస్థాన్ టీ20 జట్టులో భారీ మార్పులు జరిగాయి. రిజ్వాన్, బాబర్ ఔట్.

పూర్తి కథనం చదవండి

10:01 PM (IST) Mar 04

IND vs AUS: ఆసీస్ పై గెలుపు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి భారత్

India vs Australia: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. దుబాయ్ లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.

పూర్తి కథనం చదవండి

09:59 PM (IST) Mar 04

తమన్నా, విజయ్‌ వర్మ లవ్‌ బ్రేకప్‌ ?.. ఇదిగో ప్రూఫ్‌

 సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ విడిపోయారా? వీరిద్దరు దూరంగా ఉంటున్నారా? అవుననే అంటున్నారు. ఇదిగో ప్రూఫ్‌.

పూర్తి కథనం చదవండి

09:54 PM (IST) Mar 04

IND vs AUS: రోహిత్ శర్మ భారీ షాట్ .. తృటిలో అంపైర్ కి తప్పిన ప్రమాదం (వీడియో)

రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో ఇండియా ఇన్నింగ్స్‌ను వేగవంతం చేశాడు. ఈ సమయంలో ఓ షాట్ అంపైర్ వైపు బుల్లెట్ షా దూసుకెళ్లింది.

పూర్తి కథనం చదవండి

09:28 PM (IST) Mar 04

ప్రముఖ స్టార్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌.. ఏం జరిగింది?

స్టార్‌ సింగర్‌ కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. నిజాంపేటలోని తన నివాసంలోనే ఆమె సూసైడ్‌ అటెంప్ట్‌ చేసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 

పూర్తి కథనం చదవండి

09:27 PM (IST) Mar 04

IND vs AUS: క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శ‌ర్మ

India vs Australia: భార‌త్-ఆస్ట్రేలియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ యూనివ‌ర్స‌ల్ బాస్, వెస్టిండీస్ మాజీ స్టార్ ప్లేయ‌ర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 
 

పూర్తి కథనం చదవండి

09:07 PM (IST) Mar 04

ఎవరీ సిద్ధార్థ్ యాదవ్? పెళ్ళికి స్వయంగా మోదీ వెళ్లేంత స్పెషలా!

PM Modi Siddharth Yadav Wedding Reception: సిద్ధార్థ్ యాదవ్, గుల్‌షీన్ రిసెప్షన్‌కి మోదీ రావటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ సిద్ధార్థ్ యాదవ్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది.

పూర్తి కథనం చదవండి

09:01 PM (IST) Mar 04

రష్మిక మందన్నా దెబ్బకి దీపికా పదుకొనె రికార్డులు బ్రేక్‌.. ఇండియా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌?

బాలీవుడ్  స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె రికార్డులను నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న తన వరుస విజయాలతో బ్రేక్‌ చేసింది. మరి ఆమె ఏం చేసిందనేది ఇందులో తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

08:29 PM (IST) Mar 04

15 కేజీల బంగారంతో పట్టుబడ్డ కన్నడ హీరోయిన్‌.. అరెస్ట్!

నటి రన్యా రావ్ అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయింది. కస్టమ్స్ అధికారులు 15 కేజీల బంగారం సీజ్ చేసి విచారణ చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

08:06 PM (IST) Mar 04

రామ్‌ చరణ్‌లో అది చూసి కుళ్లుకున్న చిరంజీవి హీరోయిన్లు.. షూటింగ్‌ సెట్‌కి వెళితే ఏం చేశారో తెలుసా?

రామ్‌ చరణ్‌ని చిన్నప్పుడు చిరంజీవి హీరోయిన్లు ఆటపట్టించేవారట. ప్రత్యేకంగా ఆ విషయంలో కుళ్లుకునే వారట. చరణ్‌ పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. 
 

పూర్తి కథనం చదవండి

07:39 PM (IST) Mar 04

మీలో పట్టుదల ఉంటే చాలు రూ.15,000లతో ఈ బిజినెస్ లు స్టార్ట్ చేసి సక్సెస్ కావొచ్చు

Low Investment Business Ideas: అదానీ, అంబానీలు ఏ వ్యాపారం చేసినా ఎందుకు సక్సెస్ అవుతున్నారు. పట్టుదల, కష్టపడేతత్వం, తెలివితేటలు ఇలా ప్రతీది 100 శాతం ఉపయోగిస్తారు కాబట్టి. మీకు కూడా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్న పట్టుదల ఉంటే కేవలం రూ.15,000 చాలు. ఇక్కడ చెప్పిన ఏ బిజినెస్ లో అయినా కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ వ్యాపారాలు ఏంటో చూద్దాం రండి.  

 

పూర్తి కథనం చదవండి

07:16 PM (IST) Mar 04

UPI: యూపీఐ పేమెంట్స్‌ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? పూర్తి వివరాలు..

యూపీఐ పేమెంట్స్‌ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకూ అన్ని చోట్ల యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు యూపీఐ పేమెంట్స్‌అంటే ఏంటి.? ఎలా పనిచేస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

06:43 PM (IST) Mar 04

ఇద్దరు కొడుకులతో రొమాన్స్ అయిపోయింది, ఇప్పుడు తండ్రితో పూజా హెగ్డే ఆటాపాటా ?

Pooja hegde: పూజా హెగ్డే మళ్లీ పుంజుకుంటుంది. ఆమె వరుసగా బిజీ అవుతుంది. అయితే ఇప్పటికే ఇద్దరు కొడుకులతో రొమాన్స్ చేసిన పూజా ఇప్పుడు తండ్రితో ఆడిపాడబోతుందట. 
 

పూర్తి కథనం చదవండి

06:00 PM (IST) Mar 04

ఆడవారిపై చిరంజీవి నోరుజారడానికి కారణం ఏంటో తెలుసా? ఇంట్లో స్వయంగా అది ఫేస్‌ చేస్తున్నాడా?

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి ఆ మధ్య ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే అందుకు ఓ బలమైన కారణం ఉందట. మరి అదేంటో తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

05:32 PM (IST) Mar 04

MLC Election Results 2025 : చదువుకున్న తెలుగోళ్ళ తీర్పు ఇదే ... ఎక్కడ ఎవరిని గెలిపించారో చూడండి

తెలుగు రాష్ట్రాల్లోని విద్యావంతులంతా ఎన్డిఏ కూటమివైపే నిలిచారు. ఇందుకు తగ్గట్లుగానే ఇరు రాష్ట్రాల్లోని గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు వెలువడుతోంది. ఆరు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

04:51 PM (IST) Mar 04

Weight loss: నడవక్కర్లేదు, పరిగెత్తక్కర్లేదు.. కూర్చొని బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా?

 బరువు తగ్గాలన్నా, బెల్లీ ఫ్యాట్ కరిగించాలంటే కఠిన వ్యాయామాలు చేయాలి.. వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి అనుకుంటారు. కానీ, కుర్చీలో కూర్చొని కూడా పొట్ట కరిగించొచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

పూర్తి కథనం చదవండి

04:47 PM (IST) Mar 04

Birth certificate: బర్త్‌ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి? దీని ఉపయోగాలు ఏంటి.? ఏ టూ జెడ్‌ వివరాలు

జనన ధృవీకరణ పత్రం (బర్త్‌ సర్టిఫికెట్‌) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏదో ఒక సమయంలో ఇది కచ్చితంగా ఉపయోగపడాల్సిందే. అయితే కొందరికీ బర్త్‌ సర్టిఫికేట్‌ ఎలా తీసుకోవాలన్న దానిపై ఒక స్పష్టత ఉండదు. ఇంతకీ బర్త్‌ సర్టిఫికేట్‌ కోసం ఎలా అప్లై చేసుకోవాలి.? దీని ఉపయోగాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

04:18 PM (IST) Mar 04

జీవితని హీరోయిన్‌గా రిజెక్ట్ చేసిన రాజశేఖర్‌, కట్‌ చేస్తే నెక్ట్స్ డే హీరోనే మార్చేశారు.. ఆ మూవీ ఏంటో తెలుసా?

Rajasekhar-jeevitha: హీరో రాజశేఖర్‌ కెరీర్‌ ప్రారంభంలో ఓ విచిత్రమైన అనుభవాన్ని ఫేస్‌ చేశాడు. హీరోయిన్‌ జీవితని సినిమా నుంచి తీసేయాలని దర్శకుడికి చెప్పగా నెక్ట్స్ డే హీరోగా తననే మార్చేశారు. 
 

పూర్తి కథనం చదవండి

04:17 PM (IST) Mar 04

మనవడు చేసిన అప్పుకి శివాజీ గణేశన్ ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం

Sivaji Ganesan: నడిగర్ తిలగం శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయమని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దుష్యంత్ తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

పూర్తి కథనం చదవండి

03:46 PM (IST) Mar 04

IND vs AUS: భార‌త్ vs ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్ త‌ల‌నొప్పి పోయిందిరా సామి !

IND vs AUS Champions Trophy 2025 Semi-Final: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో 1వ సెమీ ఫైన‌ల్ లో భార‌త్-ఆస్ట్రేలియాలు త‌ల‌ప‌డుతున్నాయి. దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఔట్ చేశాడు. 
 

పూర్తి కథనం చదవండి

03:39 PM (IST) Mar 04

EV: ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీ ఎలా పొందాలో తెలుసా.? ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ప్రభుత్వం సబ్సిడీలను అందించడమే. వినియోగదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేస్తే కొంతమేర సబ్సిడీ లభిస్తుంది. అయితే ఈ సదుపాయాన్ని ఎలా పొందొచ్చు.? ఇందు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:31 PM (IST) Mar 04

వింత సమస్య తో బాధపడుతున్న లైలా, షూటింగ్ స్పాట్ లో సడెన్ గా ఏమయ్యిందంటే?

మాజీ హీరోయిన్ లైలా గుర్తుండే  ఉంటుంది. రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సీనియర్ బ్యూటీకి ఓ వింత ఆరోగ్య సమస్య ఉందట. ఇంతకీ ఏంటంది. ఏం జరిగింది. ?


 

పూర్తి కథనం చదవండి

03:13 PM (IST) Mar 04

ఏజ్ గ్యాప్ అంటూ ట్రోలింగ్, సాంగ్ టీజర్ తో సల్మాన్‌, రష్మిక సమాధానం?

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న సికందర్‌లోని మొదటి పాట సోహ్రా జబీన్ మార్చి 4న రిలీజ్ చేయబోతున్నారు. 

పూర్తి కథనం చదవండి

02:26 PM (IST) Mar 04

వినియోగదారుడిగా నీ హక్కుల గురించి తెలుసా.? వినియోగదారుల హక్కులపై సమగ్ర సమాచారం. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

వినియోగదారుల హక్కులు ప్రాణానికి, ఆస్తికి భద్రతను కల్పిస్తాయి. వస్తువులు, సేవల నాణ్యత, పరిమాణం, ధర గురించి తెలుసుకోవడానికి, ఫిర్యాదులను పరిష్కరించుకోవడానికి వినియోగదారులకు హక్కు ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి

02:16 PM (IST) Mar 04

Dreams:రాత్రి పూట పీడకలలు వస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు

 రెగ్యులర్ గా రాత్రి పీడకలలు వస్తున్నాయంటే అర్థమేంటి? జోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

పూర్తి కథనం చదవండి

01:28 PM (IST) Mar 04

52 కోట్ల బడ్జెట్, 358 కోట్ల కలెక్షన్స్, 5 ఆస్కార్ లు సాధించిన కామెడీ మూవీ ఏదో తెలుసా?

కేవలం 52 కోట్లతో సినిమా చేసి.. 350 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది ఓ కామెడీ సినిమా, అంతే కాదు 5 ఆస్కార్ అవార్డ్ లను కూడా కైవసం చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? 

పూర్తి కథనం చదవండి

01:27 PM (IST) Mar 04

Vantara : సింహం పిల్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని పాలుపట్టిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ గుజరాత్‌లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంతారాను ప్రారంభించారు. రిలయన్స్ ఫౌండేషన్ వేల ఎకరాల్లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని అనంత్ అంబానీతో కలిసి సందర్శించారు మోదీ.  

పూర్తి కథనం చదవండి

01:12 PM (IST) Mar 04

కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?

సంగీతం ప్రపంచంలో తిరుగులేని వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు ఇళయరాజా.. ఎన్నో రికార్డ్ లు సృష్టించారు. ఇక ఆయన కథ వినకుండాసే సంగీతం అందించి సూపర్ హిట్ పాటలు అందించిన సినిమా ఏదో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

12:34 PM (IST) Mar 04

రోజా భర్త మాటలు విని కోట్లు నష్టపోయిందా.? మాజీ హీరోయిన్ చేసిన పొరపాటు ఏంటి?

రోజా తన భర్త మాటలు వినడం వల్ల కోట్లలో నష్టపోయిందా..? ఆమె చేసిన చిన్న పొరపాటు ఆమెకు భారీ నష్టాన్ని మిగిల్చిందా.?  రోజాకు ఏ విషయంలో అంత నష్టం వచ్చింది.? కారణం ఏంటి? 
 

పూర్తి కథనం చదవండి

12:28 PM (IST) Mar 04

భారతదేశంలో NGOల పాత్ర ఏంటి? ఎలా ఏర్పాటు చేస్తారు? వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? సమగ్ర వివరాలు మీకోసం..

నాన్‌ గవర్నమెంటల్‌ ఆర్గనైజేషన్‌.. ఇలా చెప్తే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ NGO అంటే వెంటనే గుర్తుపడతారు. ఇంతకీ ఈ ప్రభుత్వేతర సంస్థలను ఎందుకు ఏర్పాటు చేస్తారు.? వీటి ఉపయోగం ఏంటి.? ఈ సంస్థలకు కావాల్సిన ఆర్థిక నిధులు ఎక్కడి నుంచి వస్తాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 

పూర్తి కథనం చదవండి

11:30 AM (IST) Mar 04

Actress: అవును.. ఆ సమయంలో ఆల్కహాల్‌ తీసుకుంటా. ఓపెన్‌గా చెప్పేసిన అందాల తార

సినీ తారల జీవితాలను అంటేనే కాస్త గ్లామర్‌తో కూడుకుని ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు, ఈవెంట్స్‌ ఇలా నిత్యం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే ఈ వివరాలను పెద్దగా బయటకు చెప్పేందుకు వెనుకడుగు వేస్తుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో కాస్త సీక్రెట్‌ మెయింటెన్‌ చేస్తుంటారు. కానీ ఓ అందాల తార మాత్రం ఓపెన్‌గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. 
 

పూర్తి కథనం చదవండి

11:25 AM (IST) Mar 04

హీరోయిన్ గా స్టార్ డమ్, పెళ్లి, విడాకులు, అనారోగ్యం, సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణం

11:20 AM (IST) Mar 04

Electric Vehicle Subsidies: ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే రూ.లక్షల్లో డిస్కౌంట్స్! ఇలా అప్లై చేసుకోండి

Electric Vehicle Subsidies: ప్రపంచం చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తోంది. పెట్రోల్ ఆదా చేయడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ కూడా రూ.లక్షల్లో డిస్కౌంట్స్ ఇస్తోంది. ఈ సబ్సిడీ పొందాలంటే ఎలా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? ఇలాంటి పూర్తి డీటైల్స్ ఇక్కడ ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి

10:49 AM (IST) Mar 04

AP SSC Exam 2025 Hall Tickets : 9552300009 నంబర్ కు వాట్సాప్ చేయండి చాలు... మీ హాల్ టికెట్ వచ్చేస్తుంది

ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా త్వరలోనే టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షల విద్యార్థులు ఇబ్బందిపడకుండా హాల్ టికెట్స్ ను ఈజీగా పొందే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. హాల్ టికెట్స్ కోసం విద్యార్థులు ఏం చేయాలంటే... 

పూర్తి కథనం చదవండి

More Trending News