MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • చెప్పులు వేసుకుని బైక్ నడిపితే ఫైన్ పడుతుందా? రూల్స్ తెలుసా?

చెప్పులు వేసుకుని బైక్ నడిపితే ఫైన్ పడుతుందా? రూల్స్ తెలుసా?

భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే హెల్మెట్ లేకుంటే, డ్రంక్ ఆండ్ డ్రైవ్ చేస్తే, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ వేస్తారని తెలుసు. కానీ చెప్పులు వేసుకుని బండి నడిపినా ఫైన్ వేస్తారా? ఇందులో నిజమెంత?     

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 04 2025, 11:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Traffic Rules in India

Traffic Rules in India

Traffic Rules in India : భారతదేశంలో బైక్ లేదా కార్ నడపాలంటే కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. వాటిని తప్పితే భారీగా ఫైన్లు కట్టాల్సి వస్తుంది. చాలామందికి రూల్స్ సరిగ్గా తెలియక ఫైన్లు కడుతుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోటార్ వెహికల్ చట్టం

మోటార్ వెహికల్ చట్టం

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే నూతన మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ట్రాఫిక్ రూల్స్ తప్పితే భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. హెల్మెట్ లేకుండా బైక్, సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడిపితే రూ.1000 జరిమానా విధిస్తారు. ఇక ఏదయినా ఎలక్ట్రిక్ వస్తువులు పట్టుకుని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.1500 జరిమానా విధిస్తారు. అయినా కూడా మారకుండా రెండోసారి కూడా ఇలాగే డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.10,000 జరిమానా కట్టాల్సి వస్తుంది. 
 

35
ట్రాఫిక్ రూల్స్ తప్పితే...

ట్రాఫిక్ రూల్స్ తప్పితే...

ఈ క్రమంలో ఓ ఆసక్తికర ప్రచారం జోరందుకుంది. చెప్పులు వేసుకుని బైక్ నడిపితే కూడా భారీగా జరిమానా విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది వాహనదారుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. నిజంగా చెప్పులు ధరించి వాహనం నడపకూడదా? షూస్ ధరించే వాహనాలు నడపాలా అనే డైలమాలో పడ్డారు. 

అయితే ఇలా చెప్పులు ధరించి వాహనాలు నడిపితే జరిమానా వేసే నిబంధన ఏమీ లేదని తెలుస్తోంది. అయితే చెప్పుల కంటే షూస్ వేసుకుని బైక్ నడపడం సురక్షితమట. అందుకోసం లాంగ్ డ్రైవ్ చేసేవారు పక్కా షూస్ ధరిస్తారని...దీనివల్ల కాళ్లకు రక్షణతో పాటు ప్రమాదాలు గేర్లు మార్చడం, బ్రేక్ వేయడం మరింత ఈజీ అవుతుంది. చెప్పులు వేసుకుని బైక్ నడపడం ఏం నేరం కాదు కానీ సురక్షితం కాదనేది ట్రాఫిక్ పోలీసుల సూచన. 

దీన్ని కొందరు తప్పుగా అర్ధం చేసుకుని చెప్పులు వేసుకుని బైక్ నడిపితే ఫైన్ వేస్తారని ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదని తెలుస్తోంది.  

 

 

45
ట్రాఫిక్ పోలీసులు చర్యలు

ట్రాఫిక్ పోలీసులు చర్యలు

 బైక్ మీద ఇద్దరి కంటే ఎక్కువ మంది వెళ్లకూడదు, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్లడం లేదా వెనకాల కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు. బండి నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడితే కూడా ఫైన్ వేస్తారు. ప్రతి రోడ్డుకి ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది. దాన్ని దాటితే ఫైన్ వేస్తారు, అంతేకాదు యాక్సిడెంట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది.

55
ట్రాఫిక్ రూల్స్

ట్రాఫిక్ రూల్స్

చిన్న పిల్లలతో బండి నడిపినా లేదా ఎమర్జెన్సీ వెహికల్స్ ని ఆపితే ఫైన్ వేస్తారు. అంబులెన్స్ కి దారి ఇవ్వకపోతే మోటార్ వెహికల్ చట్టం కింద ఫైన్ వేస్తారు.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Recommended image2
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Recommended image3
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved