Published : Jun 09, 2025, 07:17 AM ISTUpdated : Jun 10, 2025, 09:42 AM IST

Telugu news live updates: Rapido - జొమాటో, స్విగ్గీకి పోటీగా రాపిడో ఫుడ్ డెలివరీ ధరలు తగ్గింపు! కస్టమర్లకు పండగే

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్‌ అప్‌డేట్స్‌ ఇక్కడ చూడండి..

09:42 AM (IST) Jun 10

Rapido - జొమాటో, స్విగ్గీకి పోటీగా రాపిడో ఫుడ్ డెలివరీ ధరలు తగ్గింపు! కస్టమర్లకు పండగే

Rapido: వాహనం లేని వారిని తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేరుస్తున్న రాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి దిగి సత్తా చాటుతోంది. తక్కువ ధరలకే ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తూ జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది. 

Read Full Story

12:08 AM (IST) Jun 10

ప్రపంచంలో ఎక్కువ హ్యాపీగా ఉండే ప్రజలెవరు? వారి సంతోషానికి 7 రీజన్స్

Travel Guide:  ప్రపంచంలో హ్యాపియెస్ట్ కంట్రీగా ఫిన్లాండ్ గుర్తింపు పొందింది. అక్కడి ప్రజలు ఇంత హ్యాపీగా ఉండటానికి టాప్ 7 రీజన్స్ 

Read Full Story

11:48 PM (IST) Jun 09

Reliance Jio సూపర్ ఆఫర్ - ఈ ప్లాన్ రీచార్జ్ తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు

Reliance Jio Offer :  84 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్, ఉచిత నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్,  ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లలో రిలయన్స్ జియో అందించే రీచార్జ్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story

11:26 PM (IST) Jun 09

భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నియామకం... ఎవరీ జనరల్ Rajiv Ghai?

భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆర్మీ అధికారికి సమున్నత పదవితో సత్కరించింది. ఎవరా అధికారి? ఏమిటా పదవి? 

Read Full Story

10:46 PM (IST) Jun 09

RCB - విరాట్ కోహ్లీ టీమ్ కు బిగ్ షాక్.. ఆర్సీబీపై ఐపీఎల్ బ్యాన్ తప్పదా?

RCB may face ban in IPL: బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందారు. దాదాపు 70 మంది వరకు గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆర్సీబీపై బ్యాన్ అంశంపై బీసీసీఐ సీరియస్‌గా పరిశీలిస్తోందని సమాచారం.

Read Full Story

10:38 PM (IST) Jun 09

TPCC కార్యవర్గ ప్రకటన... పార్టీ పదవులు దక్కింది వీరికే

తెలంగాణ కాంగ్రెస్ కొత్త టీమ్ రెడీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లతో సుదీర్ఘ చర్చలు జరిపిన అదిష్టానం ఎట్టకేలకు టిపిసిసి కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎవరెవరికి పార్టీ పదవులు దక్కాయో తెలుసా?

Read Full Story

09:10 PM (IST) Jun 09

వివాహితతో ప్రేమాయణం .. ఓయోకి తీసుకెళ్లి మరీ ఎందుకు చంపాడో తెలుసా?

బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ప్రియురాలిని ఓయో హోటల్‌ కు తీసుకెళ్లి హత్య చేశాడు. కెంగేరికి చెందిన యశస్, హరిణి జాతరలో పరిచయమై, ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమించిన మహిళను ఎందుకు హత్యచేసాడు? 

Read Full Story

07:36 PM (IST) Jun 09

ఎవరీ Newton Das? ఇండియాలో ఓటరా, బంగ్లాదేశీ నిరసనకారుడా?

2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి నిరసనల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కాక్‌ద్వీప్‌లో ఓటరుగా నమోదై ఉండటంపై పశ్చిమ బెంగాల్‌లో వివాదం చెలరేగింది. ఇంతకూ అతడు ఇండియనా, బంగ్లదేశీనా? 

Read Full Story

07:02 PM (IST) Jun 09

Telangana - కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందు హ‌రీష్ రావు.. 40 నిమిషాల పాటు సాగిన విచార‌ణ

తెలంగాణ‌ కాళేశ్వ‌రం ప్రాజెక్టులో వ‌చ్చిన‌ అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతోంది. ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్‌ను విచారించిన క‌మిష‌న్ తాజాగా హ‌రీష్ రావును విచారించింది.

Read Full Story

06:33 PM (IST) Jun 09

FASTag - టోల్‌గేట్ వద్ద 10 సెకండ్స్ రూల్ గురించి మీకు తెలుసా? టైమ్, మనీ రెండూ సేవ్ చేయొచ్చు

FASTag: టోల్ గేట్ల వద్ద కొత్తగా అమలవుతున్న 10 సెకన్ల రూల్ గురించి మీకు తెలుసా? ఈ రూల్ టోల్ గేట్ సిబ్బంది, కారు నడిపేవారు ఇద్దరూ ఫాలో అయితేనే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ఈ 10 సెకన్ల రూల్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story

06:32 PM (IST) Jun 09

TGSRTC - తెలంగాణ‌లో ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు షాకింగ్ న్యూస్‌.. ఆ ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం

తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఆర్టీసీ షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. సాధార‌ణ ప్ర‌యాణికుల‌తో పాటు ఉద్యోగుల‌కు, విద్యార్థుల‌పై ఈ ప్ర‌భావం ప‌డ‌నుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..

Read Full Story

06:16 PM (IST) Jun 09

ఇండియాలో 1xGamesకు పెరుగుతున్న ఆదరణ... iGaming లో బలపడుతున్న 1xBet స్థానం

1xBet యొక్క 1xGames లో క్రాష్, క్రిస్టల్ వంటి ఆటలు ఉన్నాయి. సులభమైన నియమాలు, వేగవంతమైన ఫలితాలు దీని ప్రజాదరణకు కారణం. బోనస్ ఆఫర్లు కూడా ఆకర్షిస్తున్నాయి.

Read Full Story

06:12 PM (IST) Jun 09

Rajeev Chandrasekhar - ఈ 11 ఏళ్ల‌లో దేశంలో గ‌ణనీయ‌మైన మార్పులు.. మోదీ పాల‌న‌పై రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్

న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేసి నేటితో 11 ఏళ్లు పూర్త‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ 11 ఏళ్ల పాల‌న‌లో జ‌రిగిన మార్పుల‌పై నాయ‌కులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే కేర‌ళ బీజేపీ అధ్య‌క్షుడు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Read Full Story

05:17 PM (IST) Jun 09

Medicover - మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రికి అరుదైన గౌర‌వం.. రాష్ట్ర ప్ర‌భుత్వం ద్వారా గుర్తింపు

ప్ర‌ముఖ హాస్పిట‌ల్ మెడిక‌వ‌ర్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. పిల్లల గుండె చికిత్సకు మెడికవర్ హాస్పిటల్ విశాఖపట్నం కు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ల‌భించింది.

Read Full Story

04:48 PM (IST) Jun 09

Bengal - ఇండియాలో బంగ్లాదేశ్ వ్య‌క్తికి ఓటు హ‌క్కు.. బెంగాల్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్య‌క్తికి ఆ దేశంతో పాటు ఇండియాలోనూ ఓటు హ‌క్కు ఉండ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై బెంగాల్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అస‌లేం జ‌రిగిందంటే..

Read Full Story

04:47 PM (IST) Jun 09

Home Loan - మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి

మీరు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ముందుగా మీరు చాలా విషయాలపై అవగాహన పెంచుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకొని తర్వాత హోమ్ లోన్ కి వెళ్లాలి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

Read Full Story

03:59 PM (IST) Jun 09

Stampede - తొక్కిస‌లాట‌లో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి.? ఈ ట్రిక్స్ ప్ర‌తీ ఒక్క‌రికీ తెలియాల్సిందే

బెంగళూరులో RCB విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన యావ‌త్ దేశాన్ని షాక్‌కి గురి చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇలాంటి అనూహ్య ప‌రిస్థితుల్లో మ‌న ప్రాణాల‌ను ఎలా కాపాడుకోవాలి.? ఇందుకోసం ఎలాంటి ట్రిక్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Full Story

03:32 PM (IST) Jun 09

Viral News - ఇల్లు శుభ్రం చేసేప్పుడు బ‌య‌ట ప‌డ్డ కాగితాలు.. ఏంటా అని చూడ‌గా, రూ. 80 కోట్ల విలువైన

అదృష్టం ఎప్పుడు ఎవ‌రినీ ఎలా వ‌రిస్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. రాసి పెట్టుంటే ఎన్ని రోజుల‌కైనా అది మ‌న‌కే ద‌క్కుతుంద‌ని అంటుంటారు. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న దీనికి ప్ర‌త్య‌క్ష‌సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

Read Full Story

03:20 PM (IST) Jun 09

hat trick in T20 Blast - బెన్ సాండర్సన్ సునామీ.. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు

hat trick in T20 Blast: విటాలిటీ బ్లాస్ట్‌లో బెన్ సాండర్సన్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీసి నార్తాంప్టన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read Full Story

03:08 PM (IST) Jun 09

Breakfast - ప్రతి రోజు ఉదయం ఇది అస్సలు తినొద్దు! లివర్‌ డ్యామేజ్ అవుతుంది

Breakfast: ప్రతి రోజు ఉదయం మీరు తినే ఆహారమే ఆ రోజు మొత్తం మీకు సరైన ఎనర్జీ ఇస్తుంది. అలాంటిది ఉదయం టిఫెన్ ఏది పడితే అది తింటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా ఒక పదార్థాన్ని టిఫెన్ లా మీరు తింటే లివర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట. అదేంటో తెలుసుకుందామా?

Read Full Story

02:39 PM (IST) Jun 09

Farming - మీకు భూమి ఉందా.? బంగారాన్ని పండించొచ్చు.!

ఎంత ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వ‌చ్చినా, ఎంత టెక్నాల‌జీ పెరిగినా మాన‌వ మ‌నుగ‌డం ఉండాలంటే వ్య‌వ‌సాయం చేయాల్సిందే. ఇలాంటి ప్ర‌త్యామ్నాయం లేని వ్య‌వ‌సాయాన్ని మొద‌లు పెడితే ఊహించ‌ని లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ పంట గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

02:32 PM (IST) Jun 09

india - టీ20 ప్రపంచకప్‌ 2026కు యంగ్ ప్లేయర్లతో భారత జట్టు.. స్టార్లకు షాక్

India probable squad for 2026 T20 World Cup: 2026 టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించే భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉండగా, శ్రేయస్ అయ్యర్ కు కూడా చోటుదక్కుతుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read Full Story

02:09 PM (IST) Jun 09

Kerala - 270 ఏళ్ల తర్వాత మహా ఘట్టం.. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహా క్రతువు

శ్రీ అనంత పద్మనాభ ఆలయంలో 270 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం, విశ్వక్సేన విగ్రహ పునఃప్రతిష్టతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Read Full Story

01:40 PM (IST) Jun 09

Farmer Registration - రైతులకు బిగ్‌ అలర్ట్‌..ఆ పథకాలు వర్తించాలంటే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే!

రైతుల కోసం కేంద్రం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ప్రతి ఒక్కరికీ 14 అంకెల ప్రత్యేక సంఖ్య ఇవ్వనున్నారు. పీఎం కిసాన్, పంటల బీమా వంటి పథకాల కోసం ఇది తప్పనిసరి.

Read Full Story

01:21 PM (IST) Jun 09

Mudragada - నాకు ఏ క్యాన్సర్‌ లేదు..నా కుమారుడి రాజకీయ ఎదుగుదల చూడలేకే ఈ తప్పుడు ప్రచారాలు!

క్యాన్సర్ ఉందన్న కుమార్తె ఆరోపణలపై ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆరోగ్యంగా ఉన్నానంటూ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు.తన కుమారుడి రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే ఈ తప్పుడు ప్రచారాలని ఆరోపించారు.

Read Full Story

12:55 PM (IST) Jun 09

IND vs ENG - గిల్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్లతో కొత్త ఉత్సాహం.. ఇంగ్లాండ్‌ను టీమిండియా మట్టికరిపిస్తుందా?

Team India: ఇంగ్లాండ్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత క్రికెట్ జట్టు అక్కడికి చేరుకుంది. శుభ్ మన్ గిల్ భారత టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ జూన్ 20న ప్రారంభమవుతుంది.

Read Full Story

12:44 PM (IST) Jun 09

Trump-Los angeles - అట్టుడుకుతున్న లాస్ఏంజెలెస్...తగలబడుతున్న నగర వీధులు!

లాస్ ఏంజెలెస్‌ వలసదారుల ఆందోళనలతో ఉద్రిక్తతంగా మారింది.ట్రంప్‌ ఆర్మీ పంపిస్తూ కఠిన ఆదేశాలు జారీచేశారు. మస్క్‌ మద్దతుతో రాజకీయ దుమారం రేగింది.

Read Full Story

12:36 PM (IST) Jun 09

Tamarind Seed Business - మీ వీధిలోకి కూడా చింత కాయలు కొనడానికి వస్తున్నారా.? ఇంతకీ వాటితో ఏం చేస్తారో తెలుసా.?

చింత గింజ‌లు కొంటాం.. అంటూ వీధుల్లో తిరిగే వారిని చూసే ఉంటాం. మ‌రీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది త‌ర‌చూ క‌నిపించే దృశ్య‌మే అయితే చింత గింజ‌ల‌ను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు.? అస‌లు వాటితో ఏం చేస్తార‌ని ఎప్పుడైనా సందేహం వ‌చ్చిందా.?

Read Full Story

12:18 PM (IST) Jun 09

BSNL - ఆపరేషన్ సింధూర్‌కి గౌరవంగా బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్ - సైన్యం కోసం విరాళం కూడా ఇందులో ఉంది

BSNL: పాక్ ఉగ్రమూకల అంతు చూసేందుకు భారత్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కి గౌరవసూచకంగా బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. శౌర్య సమర్పణ పేరుతో విడుదల చేసిన ఈ రీఛార్జ్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా? 

Read Full Story

12:00 PM (IST) Jun 09

Rajiv swagruha - హైద‌రాబాద్‌లో అతి త‌క్కువ ధ‌ర‌లో అపార్ట్‌మెంట్స్.. ప్ర‌భుత్వం అందించే వాటిని ఎలా సొంతం చేసుకోవాలంటే

హైద‌రాబాద్‌లో సొంతిళ్లు కొనుక్కోవాల‌ని చాలా మంది క‌ల‌లు కంటారు. అయితే ప్ర‌స్తుతం అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాల‌న్నా రూ. 60 ల‌క్ష‌లు పెట్టాల్సిన ప‌రిస్థితి. అయితే త‌క్కువ ధ‌ర‌లో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ సొంతం చేసుకునే అవ‌కాశం ఒక‌టి ల‌బిస్తోంది.

Read Full Story

11:39 AM (IST) Jun 09

Rinku Singh - రింకూ సింగ్-ప్రియ సరోజ్ నిశ్చితార్థం ఫోటోలు చూశారా

Rinku Singh: క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం లక్నోలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.

Read Full Story

11:24 AM (IST) Jun 09

Kommineni Srinivasa Rao - అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

Kommineni Srinivasa Rao: అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

Read Full Story

10:42 AM (IST) Jun 09

pm kisan - గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

pm kisan: పీఎం కిసాన్ 20వ విడత ఆర్థిక సాయం జూన్‌లో విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ రూ.2,000 పొందాలంటే eKYC, ఆధార్-బ్యాంక్ లింకింగ్ తప్పనిసరిగా ఉండాలి.

Read Full Story

10:07 AM (IST) Jun 09

Harish Rao - కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు హరీష్ రావు

Harish Rao: కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణలో భాగంగా సోమవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఎదుట హాజరుకానున్న హరీష్ రావు భద్రతను ముమ్మరం చేశారు.

Read Full Story

09:05 AM (IST) Jun 09

Nara lokesh - కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదు..నిందితులను కఠినంగా శిక్షిస్తాం..!

అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

Read Full Story

08:47 AM (IST) Jun 09

Pawan Kalyan - పవన్ కళ్యాణ్ వార్నింగ్

Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అమరావతిపై దుష్ప్రచారం, మహిళలపై చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read Full Story

08:39 AM (IST) Jun 09

Telangana - ఢిల్లీకి పయనమవుతున్న రేవంత్‌..రెండురోజుల్లో మంత్రులకు శాఖలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పార్టీ విస్తరణ,బహిరంగ సభలపై రేవంత్ ఢిల్లీ పర్యటనలో చర్చించనున్నారు.

Read Full Story

08:16 AM (IST) Jun 09

weather - విశాఖలో విచిత్ర వాతావరణం.. ఒకవైపు ఎండలు మరోవైపు వర్షాలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

weather: విశాఖపట్నంలో ఎండలు, ఉక్కపోతతో పాటు అకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Read Full Story

07:53 AM (IST) Jun 09

Telangana weather - తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరికలు

Telangana weather alert: తెలంగాణలో జూన్ 11 వరకు వర్షాలు, ఉరుములు, ఈదురు గాలులు ఉంటాయని భారత వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్‌లో వర్షపాతం తక్కువగా ఉంటుందని అంచనా వేసింది.

Read Full Story

07:20 AM (IST) Jun 09

tiger dog incident: ఒకే గుంతలో కుక్క, పులి.. ఇడుక్కిలో అరుదైన ఘటన.. మీరు అస్సలు నమ్మలేరు !

Tiger chases dog falls into pit both: ఇడుక్కిలో పులి, కుక్క ఒకే గుంతలో పడిపోయిన అరుదైన ఘటన వైరల్ గా మారింది. 

 

Read Full Story

More Trending News