Telugu

ముఖంపై ముడతలు పోవాలంటే ఇవి రాస్తే చాలు!

Telugu

కొబ్బరి నూనె

ఈ నూనె సహజ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఇందులో ఉండే సేంద్రీయ గుణాలు ముడతలను తగ్గిస్తాయి.

Image credits: Freepik
Telugu

బాదం నూనె

బాదం నూనెలో ఉండే విటమిన్ E, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా చేసి, ముడతలను తగ్గిస్తాయి.

Image credits: Social Media
Telugu

ఆర్గాన్ నూనె

ఈ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని తేమగా ఉంచి.. ముడతలను తగ్గిస్తాయి.

Image credits: freepik
Telugu

దానిమ్మ నూనె

ఈ నూనెలో వృద్ధాప్య ఛాయలను తగ్గించే గుణాలున్నాయి. ఇవి చర్మ కణాలను మృదువుగా చేసి ముడతలను తగ్గిస్తాయి.

Image credits: freepik
Telugu

జొజొబా నూనె

చర్మాన్ని కాంతివంతంగా, తేమగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.

Image credits: freepik

Beauty Tips: అందమైన, ఒత్తైన కనురెప్పల కోసం.. చిట్కాలు మీ కోసం..

Vitamin Deficiency: ఆ విటమిన్ లోపిస్తే.. ముఖం నల్లగా మారుతుందా?

Cleaning Tips: ఎలాంటి కెమికల్స్ వాడకుండా .. ఇంటిని తళతళ మెరిపించండి!

Pickles: వర్షాకాలంలో ఊరగాయ చెడిపోకుండా.. ఈ టిప్స్ పాటించండి!