Telugu

మీ చిన్నారి చెవులకు ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి!

Telugu

ఫ్లవర్ హూప్ ఇయర్ రింగ్స్

స్కూల్క్ కి వెళ్లే పిల్లలకు ఈ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ఫ్లవర్ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Image credits: social media
Telugu

బంగారు చెవిపోగులు

అందమైన, తేలికైన బంగారు చెవిపోగులు కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు. 

Image credits: social media
Telugu

ప్లెయిన్ బంగారు బాలీలు

ఏ డిజైన్ నచ్చకపోతే ప్లెయిన్ చెవిపోగులు తీసుకోవచ్చు. సింపుల్ గా అందంగా ఉంటాయి. 

Image credits: social media
Telugu

U షేప్ బంగారు చెవిపోగులు

U షేప్ బంగారు చెవిపోగులు చూడటానికి హెవీగా కనిపిస్తాయి. అందంగా ఉంటాయి.

Image credits: social media
Telugu

ఫ్యాన్సీ డిజైన్

ఫ్యాన్సీ డిజైన్ చెవిపోగులు అందంగా ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి. 

Image credits: social media

Face Glow: ముఖంపై ముడతలు పోవాలంటే ఇవి రాస్తే చాలు!

Beauty Tips: అందమైన, ఒత్తైన కనురెప్పల కోసం.. చిట్కాలు మీ కోసం..

Vitamin Deficiency: ఆ విటమిన్ లోపిస్తే.. ముఖం నల్లగా మారుతుందా?

Cleaning Tips: ఎలాంటి కెమికల్స్ వాడకుండా .. ఇంటిని తళతళ మెరిపించండి!