MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • Shani Transit: మరోసారి మూడు రాశుల ఫేట్ మార్చేయనున్న శని, పట్టిందల్లా బంగారమే..!

Shani Transit: మరోసారి మూడు రాశుల ఫేట్ మార్చేయనున్న శని, పట్టిందల్లా బంగారమే..!

ఈ ఏడాది ఏప్రిల్ 28న శని ఉత్తరభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించగా..త్వరలోనే రెండో పాదంలోకి జూన్ 7న సంచారం చేయనున్నాడు. ఈ శని సంచారం కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను అందించబోతోందని జోతిష్యులు చెబుతున్నారు.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Jun 03 2025, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శని మార్పు..
Image Credit : Asianet News

శని మార్పు..

నవ గ్రహాల్లో శని దేవుడిని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. ఎందుకంటే.. మనం చేసే పనులకు తగిన ఫలితం అందించడంలో శని పాత్ర చాలా కీలకం. మనం మంచి పనులు చేస్తే మనకు వచ్చే ప్రతి ఫలం కూడా మంచిగా ఉంటుంది. కానీ, చెడు పనులు చేస్తే కచ్చితంగా దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఇదంతా కూడా శని ప్రభావమే. అందుకే శనిని అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. ఇక ఈ శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండున్నరేళ్లు పడుతుంది. అంతేకాదు, ప్రతి నక్షత్రంలోనూ నాలుగు పాదాలుగా సంచరిస్తూ ఉంటుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 28న శని ఉత్తరభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించగా..త్వరలోనే రెండో పాదంలోకి జూన్ 7న సంచారం చేయనున్నాడు. ఈ శని సంచారం కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను అందించబోతోందని జోతిష్యులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.కన్య రాశి( Virgo)..
Image Credit : Asianet News

1.కన్య రాశి( Virgo)..

శని ఈ మార్పు కన్య రాశివారికి అనేక శుభ పరిమాణాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో కన్య రాశివారికి పెండింగ్ లో ఉన్న పనులన్నీ సాఫీగా పూర్తౌతాయి. పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ పెళ్లి అయిన వారి జీవితం ఆనందంగా మారుతుంది. మానసిక ప్రశాంతత మెరుగౌతుంది. ప్రేమ సంబంధాల్లో విశేషమైన అనుకూలత ఉంటుంది.

Related Articles

Related image1
Zodiac signs: ఈ రాశి వారు ఎవరిని ప్రేమించినా, బ్రేకప్ అవ్వాల్సిందే..!
Related image2
Zodiac Signs: వారం రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశుల కష్టాలన్నీ తీరిపోతాయి!
34
2.కర్కాటక రాశి (Cancer):
Image Credit : Asianet News

2.కర్కాటక రాశి (Cancer):

కర్కాటక రాశి వారు ఈ సంచారంతో మరింత బలపడతారు.వ్యాపార సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి.ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.

స్థిరాస్తి కొనుగోళ్లకు అనుకూల సమయం. భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.కుటుంబ సంబంధాలు బలపడతాయి.

44
మకర రాశి (Capricorn):
Image Credit : Asianet News

మకర రాశి (Capricorn):

శని స్వరాశిలో ఉండటం వలన మకర రాశి వారికి ఇది అత్యుత్తమ సమయంగా నిలుస్తుంది.పాత సమస్యలు తొలగి ఆర్థికంగా శుభ ఫలితాలు అందుతాయి. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి.మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

ముగింపు:

శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో రెండో పాద సంచారం కొన్ని రాశుల జీవితాల్లో శుభవాతావరణాన్ని తీసుకువస్తుంది. ఇది కర్మ ఫలితాల సమయం కావడంతో, సదాచారాన్ని పాటిస్తూ, ఆధ్యాత్మిక దృష్టితో ముందుకెళ్తే శనిదేవుని అనుగ్రహం పొందడం సులభమే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశి వారు ఎవరిని ప్రేమించినా, బ్రేకప్ అవ్వాల్సిందే..!
Recommended image2
Zodiac Signs: వారం రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశుల కష్టాలన్నీ తీరిపోతాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved