Telugu

ఈ బంగారు చెవిపోగులు మీ పిల్లలకు చాలా బాగుంటాయి! ఓసారి చూసేయండి

Telugu

లీఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్

లీఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు చాలా బాగుంటాయి. తక్కువ గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: social media
Telugu

వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్

స్టైలిష్ గా కావాలంటే ఇలాంటి వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇవి ఏ వయసు పిల్లలకైనా బాగుంటాయి.

Image credits: social media
Telugu

సింపుల్ డిజైన్ ఇయర్ రింగ్స్

సింపుల్ డిజైన్ లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటే.. ఇలాంటివి ఎంచుకోవచ్చు. గట్టిగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి.

Image credits: social media
Telugu

చిన్న పూసల చెవిరింగులు

చిన్న పూసలతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ చెవులకు చాలా బాగుంటాయి.

Image credits: social media
Telugu

బాల్ డిజైన్ చెవిపోగులు

రోజూ పెట్టుకోవడానికి ఇవి మంచి ఎంపిక. ప్లేయిన్ గా వద్దనుకుంటే ఇలా మూడు బాల్స్ తో ఉన్నవి తీసుకోవచ్చు.

Image credits: social media

Beauty: రోజ్ వాటర్ vs రైస్ వాటర్.. గ్లోయింగ్ స్కీన్ కోసం ఏది మంచిది?

బట్టలు ఐరన్ చేసేందుకు చక్కటి చిట్కాలు ! ఇలా చేస్తే.. సమయం, కరెంటు ఆదా

Skin Care: ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే.. ముఖంపై ముడతలు, మచ్చలు మాయం..

Gold earrings: మీ చిన్నారి చెవులకు ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి!