Telugu

పాదాల అందాన్ని పెంచే ఇలాంటి బంగారు పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?

Telugu

బంగారు పట్టీలు

బడ్డెట్ సమస్య లేకపోతే వెండికి బదులు ఇలాంటి బంగారు పట్టీలు తీసుకోవచ్చు. 20 గ్రాముల్లో తయారవుతాయి.

Image credits: Pinterest\instagram
Telugu

కుందన్ వర్క్ పట్టీలు

సింపుల్ గా, స్టైలిష్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటి పట్టీలు మంచి ఎంపిక. ఇవి మీ పాదాలకు చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest\instagram
Telugu

చైన్ స్టైల్ పట్టీలు

రోజువారీ వాడకానికి చైన్ స్టైల్ పట్టీలు చాలా బాగుంటాయి. 15 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest\instagram
Telugu

మీనాకారీ డిజైన్ పట్టీలు

మీనాకారీ డిజైన్ పట్టీలు కొత్త పెళ్లి కూతుర్లకు చాలా బాగుంటాయి. తక్కువ గ్రాముల్లో కూడా చేయించుకోవచ్చు.

Image credits: Pinterest\instagram
Telugu

స్నేక్ స్టైల్ బంగారు పట్టీలు

క్యూబిక్ చైన్‌పై స్నేక్ స్టైల్ బంగారు పట్టీలను చాలామంది ఇష్టపడతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest\instagram

Gold: ఈ బంగారు చెవిపోగులు మీ పిల్లలకు చాలా బాగుంటాయి! ఓసారి చూసేయండి

Beauty: రోజ్ వాటర్ vs రైస్ వాటర్.. గ్లోయింగ్ స్కీన్ కోసం ఏది మంచిది?

బట్టలు ఐరన్ చేసేందుకు చక్కటి చిట్కాలు ! ఇలా చేస్తే.. సమయం, కరెంటు ఆదా

Skin Care: ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే.. ముఖంపై ముడతలు, మచ్చలు మాయం..