Heavy Rush at Sabarimala Temple అయ్యప్ప స్వాములతో కిటకిట లాడిన శబరిమల
అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు దీనితో ఆలయం కిటకిటలాడుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది అయ్యప్ప స్వాములు శబరిమలకు తరలివచ్చారు.