ఆపిల్ యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే నుండి వచ్చిన డేటా ప్రకారం, అక్టోబర్ 2018 నుండి 12 నెలల్లో భారతదేశంలో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ లేదా విపిఎన్ ల ద్వారా జరిగిన మొబైల్ డౌన్‌లోడ్‌లు 405% పెరిగి 57 మిలియన్లకు చేరుకున్నాయి.
వోడాఫోన్ భారతమార్కెట్లో నుండి తట్టా బుట్టా సర్దుకోనుందా? ఇది ఇప్పుడు టెలికాం ప్రపంచంలో వినిపిస్తున్న మాట.