వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ తప్పకుండ తీసుకోవలిసిన జాగ్రత్తలు...

వానాకాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు నడిపే వారికి పెద్ద సమస్యలు వచ్చి పడుతుంటాయి. 

Share this Video

వానాకాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు నడిపే వారికి పెద్ద సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలకు నీరు ప్రధాన శత్రువు. కాస్త అజాగ్రత్తగా ఉన్న అది భారీ మూల్యం అవుతుంది. వానాకాలంలో ఎలక్ట్రిక్ కార్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.