MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Videos
  • Sports

క్రీడా వీడియోలు

ఫీచర్డ్ఎంటర్టైన్మెంట్న్యూస్ స్పోర్ట్స్ఆటో
టెక్నాలజీలైఫ్ స్టైల్ వైరల్ఇతర వీడియోలు
IPL2025: ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు కుర్రాడు.. ఎవ‌రీ షేక్ ర‌షీద్? | Asianet News Telugu
03:15
Now Playing
IPL2025: ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు కుర్రాడు.. ఎవ‌రీ షేక్ ర‌షీద్? | Asianet News Telugu
IPL 2025: ఏ బిడ్డ ఇది నా అడ్డా.. కేఎల్ రాహుల్ విన్నింగ్ నాక్ | Asianet News Telugu
Now Playing
IPL 2025: ఏ బిడ్డ ఇది నా అడ్డా.. కేఎల్ రాహుల్ విన్నింగ్ నాక్ | Asianet News Telugu
IPL 2025: ప్రియాంశ్ ఆర్య సెంచ‌రీ విధ్వంసం | Panjab Kings | Asianet News Telugu
Now Playing
IPL 2025: ప్రియాంశ్ ఆర్య సెంచ‌రీ విధ్వంసం | Panjab Kings | Asianet News Telugu
SRH Leaving Hyderabad: విశాఖకు సన్ రైజర్స్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం | Asianet News Telugu
Now Playing
SRH Leaving Hyderabad: విశాఖకు సన్ రైజర్స్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం | Asianet News Telugu
Sunrisers Hyderabad's Struggles: 300 ఏమోగానీ మూడుసార్లు మట్టి కరిచారు | IPL 2025 | Asianet Telugu
Now Playing
Sunrisers Hyderabad's Struggles: 300 ఏమోగానీ మూడుసార్లు మట్టి కరిచారు | IPL 2025 | Asianet Telugu
IPL2025: వ‌ద్దనుకుంటే ఓడించాడు.. RCBపై సిరాజ్ విధ్వంసం | RCB vs GT | Asianet News Telugu
Now Playing
IPL2025: వ‌ద్దనుకుంటే ఓడించాడు.. RCBపై సిరాజ్ విధ్వంసం | RCB vs GT | Asianet News Telugu
IPL: ఐపీఎల్ హిస్ట‌రీలో యంగెస్ట్ కెప్టెన్ ఎవ‌రో తెలుసా? | Indian Premier League | Asianet News Telugu
IPL 2025: వీడు క్రీజులోకి వచ్చాడంటే బౌండరీ చిన్నబోవాల్సిందే... | Asianet News Telugu
IPL 2025: ఐపీఎల్‌లో అంపైర్ల జీతం ఎంతో తెలుసా? | Asianet News Telugu
Vignesh Puthur: ధోనీనే అబ్బురపరచిన ఆటోడ్రైవర్ కొడుకు | IPL 2025 | Asianet News Telugu

మరిన్ని వార్తలు

IPL 2025: తొలి మ్యాచ్ లోనే తరిమి తరిమి కొట్టిన సన్ రైజర్స్ | SRH Wildfire | Ishan Kishan
Now Playing
IPL 2025: తొలి మ్యాచ్ లోనే తరిమి తరిమి కొట్టిన సన్ రైజర్స్ | SRH Wildfire | Ishan Kishan

సునామీ, విధ్వంసం, వైల్డ్ ఫైర్ ఇవ‌న్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో క‌నిపించాయి. హైద‌రాబాద్ బ్యాట‌ర్లు వ‌చ్చినవారు వ‌చ్చిన‌ట్టుగా ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో ప‌రుగుల వ‌ర్షం కురిపించారు. దీంతో మ‌రోసారి హైద‌రాబాద్ టీమ్ భారీ స్కోర్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది.

IPL 2025: చివ‌రి ఐపీఎల్ ఆడుతున్న స్టార్ ప్లేయ‌ర్లు వీళ్లే | Asianet News Telugu
Now Playing
IPL 2025: చివ‌రి ఐపీఎల్ ఆడుతున్న స్టార్ ప్లేయ‌ర్లు వీళ్లే | Asianet News Telugu

IPL 2025: రిటైర్మెంట్‌కు సిద్ధమైన స్టార్ ప్లేయర్లు: ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లు, బుల్లెట్ లా దూసుకువ‌చ్చే ఫాస్ట్ బౌలింగ్.. స్పిన్ మాయాజాలం, ఫీల్డింగ్ లో అద్భుతాలకు నెలవు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్. ఈసారి ఐపీఎల్ 2025లో త‌మ‌దైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డానికి ప్లేయ‌ర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ మెగా క్రికెట్ లీగ్ లో చాలామంది స్టార్ సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఆడుతున్నారు. వారి వ‌య‌స్సును గ‌మ‌నిస్తే కెరీర్ దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఐపీఎల్ 2025 త‌ర్వాత వీరు రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. ఈ ఐపీఎల్ తర్వాత రిటైర్ అయ్యే టాప్-5 స్టార్ ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL: సన్ రైజర్స్ హైదరాబాద్ బలాలు, బలహీనతలు | SRH squad strengths & Weaknesses | Asianet News Telugu
Now Playing
IPL: సన్ రైజర్స్ హైదరాబాద్ బలాలు, బలహీనతలు | SRH squad strengths & Weaknesses | Asianet News Telugu

2025 సీజన్‌లో SRH బ్యాటింగ్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కానీ, టాప్-ఆర్డర్ పై ఎక్కువ ఆధారపడటం వల్ల అన్ని మ్యాచుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన సమస్యగా మారవచ్చు. కెప్టెన్ కమిన్స్ ఆలోచనాత్మక నాయకత్వంతో బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరిస్తే, SRH మరో మెట్టుకు ఎదిగి టైటిల్ పక్కాగా సాధించే అవకాశం ఉంది. మరి ఈ టీం బలాబలాలు, ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐపీఎల్ టైటిల్ వేటలో కొత్త ఆశలు | Asianet News Telugu
Now Playing
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఐపీఎల్ టైటిల్ వేటలో కొత్త ఆశలు | Asianet News Telugu

2024 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరుకుంది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ ఓటమి SRH జట్టుకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో ఎలా రాణించాలో SRH నేర్చుకుంది. గత సీజన్ లో SRH దూకుడుగా ఆడుతూ 250 పరుగుల మార్కును మూడుసార్లు దాటింది.

IPL: సన్‌రైజర్స్ జట్టులో మార్పులు.. కొత్త ఆటగాళ్లు | SRH Strategies & Squad Changes | Asianet Telugu
Now Playing
IPL: సన్‌రైజర్స్ జట్టులో మార్పులు.. కొత్త ఆటగాళ్లు | SRH Strategies & Squad Changes | Asianet Telugu

2025 ఐపీఎల్ సీజన్ కోసం SRH జట్టు అనేక మార్పులు చేసింది. జట్టులో కొత్త ఆటగాళ్లను చేర్చుకుంది. జట్టులో స్థానిక ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయాలని SRH యాజమాన్యం భావిస్తోంది. గత సీజన్లో పవర్ ప్లే లో రాణించిన ఓపెనర్లు, మిడిల్ ఓవర్లలో మరింత బాధ్యతగా ఆడాలని SRH భావిస్తోంది. అలాగే, డెత్ ఓవర్లలో బౌలింగ్ లో మెరుగుదల కోసం ప్రత్యేక శిక్షణలు ఏర్పాటు చేసింది. జట్టులో ఆల్ రౌండర్ల పాత్రను పెంచాలని, ఫీల్డింగ్ లో మరింత మెరుగుదల సాధించాలని SRH భావిస్తోంది.

IPL: ధోనీ, రోహిత్, కోహ్లీ సేనలను SRH ఊచకోత కోస్తుందా? | Sun Risers Hyderabad Squad Analysis
Now Playing
IPL: ధోనీ, రోహిత్, కోహ్లీ సేనలను SRH ఊచకోత కోస్తుందా? | Sun Risers Hyderabad Squad Analysis

2025 సీజన్‌లో SRH బ్యాటింగ్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కానీ, టాప్-ఆర్డర్ పై ఎక్కువ ఆధారపడటం వల్ల అన్ని మ్యాచుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన సమస్యగా మారవచ్చు. కెప్టెన్ కమిన్స్ ఆలోచనాత్మక నాయకత్వంతో బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరిస్తే, SRH మరో మెట్టుకు ఎదిగి టైటిల్ పక్కాగా సాధించే అవకాశం ఉంది. మరి ఈ టీం బలాబలాలు, ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్స్ వీళ్లే | Rishabh Pant, Virat Kohli | Asianet News Telugu
Now Playing
IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్స్ వీళ్లే | Rishabh Pant, Virat Kohli | Asianet News Telugu

Top 5 most expensive players in IPL 2025: ఐపీఎల్ 2025 వేలం ఊహించ‌ని విధంగా అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. చాలా మంది ప్లేయ‌ర్లు రికార్డు బ్రేకింగ్ ధరలను పొందారు. ఈ విష‌యంలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తంగా ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా రిష‌బ్ పంత్ రికార్డు సాధించాడు. అయితే, ఇప్పుడు ఐపీఎల్ లో అత్యంత ఖ‌రీదైన టాప్-5 ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2025: సన్‌ రైజర్స్‌ ఈసారి కప్‌ కొట్టడం ఖాయమేనా? | Pat Cummins | Asianet News Telugu
Now Playing
IPL 2025: సన్‌ రైజర్స్‌ ఈసారి కప్‌ కొట్టడం ఖాయమేనా? | Pat Cummins | Asianet News Telugu

ఐపీఎల్ సిరీస్ కోసం సర్వం సిద్ధం అయ్యింది. మార్చి 22న తొలి పోరు మొదలు కానుంది. ఈసారి కప్పు కొట్టాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ధీమాగా ఉంది. మరి ఆ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ బలాలు గురించి చూద్దాం..

ఐపీఎల్ కి సర్వం సిద్ధం.. విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్ | IPL 2025 | Asianet News Telugu
Now Playing
ఐపీఎల్ కి సర్వం సిద్ధం.. విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్ | IPL 2025 | Asianet News Telugu

ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. కాగా, తొలి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. కాగా, మార్చి 24 ఢిల్లీ క్యాపిటల్స్ (DC) Vs లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ విశాఖలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్రత్యేక బస్సులో విశాఖ చేరుకుంది.

KL Rahul’s Redemption: చెత్త బ్యాటింగ్ అన్నవాళ్లకి బ్యాట్‌తోనే సమాధానం | Asianet News Telugu
Now Playing
KL Rahul’s Redemption: చెత్త బ్యాటింగ్ అన్నవాళ్లకి బ్యాట్‌తోనే సమాధానం | Asianet News Telugu

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో నవంబర్ 19, 2023న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అప్పటివరకు 10 మ్యాచ్‌లు గెలిచిన ఇండియా ఫైనల్లో ఓడిపోవడంతో భారత అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 50 ఓవర్లలో 240 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీనికి కారణం ఏంటని చాలామంది ఫ్యాన్స్, ఎక్స్‌పర్ట్స్ రకరకాలుగా చెప్పారు.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • ...
  • 76
  • 77
  • 78
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved