Asianet News TeluguAsianet News Telugu

డాల్బీ అనుభవం ద్వారా అత్యుత్తమ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ - Episode 3

ఈరోజుల్లో ఓటీటీలో అందుబాటులో లేని కంటెంట్ అంటూ ఏదీ లేదు. 

First Published Sep 29, 2022, 10:43 AM IST | Last Updated Sep 29, 2022, 10:43 AM IST

ఈరోజుల్లో ఓటీటీలో అందుబాటులో లేని కంటెంట్ అంటూ ఏదీ లేదు. వార్తలు, సంగీతం, సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ ఓటీటీ లో అందుబాటులో ఉన్నాయి. డాల్బీ అనుభవం నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, యాపిల్ టీవీ+, అమెజాన్ ప్రైమ్ సహా అనేక ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. కనీస సభ్యత్వం రూ.99/- నుంచి ప్రారంభమవుతుంది.