Asianet News TeluguAsianet News Telugu

కంటతడి పెట్టుకున్న జోగు.. అజ్ఞాతంలోకి వెళ్లలేదు

సర్పంచి స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా తనకు మంచి పేరు ఉందని... అలాంటి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం మనస్థాపానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే తనకు బీపీ ఎక్కువగా పెరిగిపోయిందని.. దీంతో ఆస్పత్రిలో  చేరినట్లు ఆయన చెప్పారు. అంతేతప్ప  తాను అజ్ఞాతం లోకి పోలేదని.. తనకు ఆ అవసరం లేదని వెల్లడించారు. ఎప్పటికైనా కేసీఆర్ తమ నాయకుడని ఆయన స్పష్టం చేశారు.
 

ex minister jogu ramanna gets emotional after not getting ministry
Author
Hyderabad, First Published Sep 11, 2019, 4:35 PM IST

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న కంట తడి పెట్టుకున్నారు. తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కతుందని ఆయన భావించారు. కానీ ఆయన ఆశలు గల్లంతయ్యాయి. మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపం చెందినట్లు ఆయన మీడియా సమావేశంలో పేర్కొంటూ బావోద్వేగానికి గురయ్యారు.

మంత్రి పదవి ఇస్తారని ఆశపడినట్లు చెప్పారు. సర్పంచి స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా తనకు మంచి పేరు ఉందని... అలాంటి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం మనస్థాపానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే తనకు బీపీ ఎక్కువగా పెరిగిపోయిందని.. దీంతో ఆస్పత్రిలో  చేరినట్లు ఆయన చెప్పారు. అంతేతప్ప  తాను అజ్ఞాతం లోకి పోలేదని.. తనకు ఆ అవసరం లేదని వెల్లడించారు. ఎప్పటికైనా కేసీఆర్ తమ నాయకుడని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే తమ నాయకుడు జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అభిమాని జిల్లా కేంద్రంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలు అప్రమత్తమై అడ్డుకున్నారు. మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో పెద్ద చిచ్చేపెట్టింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లబుచ్చారు.

సంబంధిత వార్తలు

నా భర్తకు మంత్రి పదవి రాకపోవడం బాధగా ఉంది: జోగు భార్య రమ

కుటుంబసభ్యులకు టచ్‌లోకి వచ్చిన జోగు రామన్న

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: నిరసనగళం విన్పిస్తున్న అసంతృప్తి వాదులు

అజ్ఞాతంలోకి మాజీమంత్రి జోగు రామన్న, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ : మంత్రి పదవి దక్కకపోవడంపై అలక..?

ఏదైనా పదవి ఇస్తే చేస్తా.. లేదంటే ఫారిన్ పోతా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

Follow Us:
Download App:
  • android
  • ios