Asianet News TeluguAsianet News Telugu

కుటుంబసభ్యులకు టచ్‌లోకి వచ్చిన జోగు రామన్న

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జోగు రామన్న కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. అనారోగ్యం కారణంగానే తాను దూరం కావాల్సి వచ్చిందని ఆయన సమాచారం ఇచ్చారని తెలిసింది.

jogu ramanna contacted his family members
Author
Hyderabad, First Published Sep 10, 2019, 10:33 AM IST


ఆదిలాబాద్: మాజీ మంత్రి జోగు రామన్న కుటుంబసభ్యులకు అందుబాటులోకి వచ్చారు.అనారోగ్యం కారణంగానే  అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ఆయన సమాచారం ఇచ్చారు.

సోమవారం రాత్రి నుండి మాజీ మంత్రి జోగు రామన్న  కార్యకర్తలకు కూడ అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు.  కేబినెట్ లో బెర్త్ దక్కని కారణంగానే జోగు రామన్న కుటుంబసభ్యులకు కూడ చెప్పకుండానే వెళ్లిపోయాడని ప్రచారం సాగింది. ఈ విషయమై కుటుంబసభ్యులతో పాటు, పార్టీ క్యాడర్ కూడ తీవ్రంగా ఆందోళన చెందింది.

దీంతో జోగు రామన్న కుటుంబసభ్యులకు  సమాచారం ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే తాను అందుబాటులో లేకుండా వెళ్లిపోయినట్టుగా ఆయన సమాచారం ఇచ్చారు.కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించారు.

కేబినెట్ లో బెర్త్ దక్కలేదనే కారణంగానే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగింది. కానీ, ఈ విషయమై రామన్న స్పస్టత ఇచ్చారు. అయితే సోమవారం రాత్రి పూట  టీఆర్ఎస్ లో రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఓ వ్యక్తి కారణంగానే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని అతడిపై మరో వర్గం దాడికి దిగింది

సంబంధిత వార్తలు

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: నిరసనగళం విన్పిస్తున్న అసంతృప్తి వాదులు

అజ్ఞాతంలోకి మాజీమంత్రి జోగు రామన్న, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ : మంత్రి పదవి దక్కకపోవడంపై అలక..?

ఏదైనా పదవి ఇస్తే చేస్తా.. లేదంటే ఫారిన్ పోతా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

Follow Us:
Download App:
  • android
  • ios