హైదరాబాద్: తెలంగాణ బీఎసీ నుండి మంత్రి ఈటల రాజేందర్ ను తప్పించారు. ఈటల రాజేందర్ స్థానంలో గంగుల కమలాకర్ ను నియమించారు. గంగుల కమలాకర్ ఆదివారం నాడు మంత్రిగా ప్రమాణం చేశారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీఎం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత  బీఎసీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి బీఎసీ  సమావేశానికి పలు రాజకీయ పార్టీల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. బీఎసీ సమావేశానికి ప్రభుత్వం నుండి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు,గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ చీఫ్ విప్  దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీత హాజరయ్యారు. అయితే గతంలో బీఎసీ సమావేశానికి ఈటల రాజేందర్ హాజరయ్యేవారు.

అయితే ఈటల రాజేందర్ స్థానంలో  బీఎసీ సమావేశానికి గంగుల కమలాకర్ ను సోమవారం నాడు హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, కేటీఆర్, గంగుల కమలాకర్ లు మంత్రులుగా ఉన్నారు. అయితే గంగుల కమలాకర్, కేటీఆర్ ఆదివారం నాడు మంత్రులుగా ప్రమాణం చేశారు.ఈటలను తప్పించి గంగుల కమలాకర్‌ను బీఎసీలో కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

ఈ నెల 22వరకు తెలంగాణ అసెంబ్లీ: బీఎసీ నిర్ణయం

తెలంగాణ బడ్జెట్: ఆర్థిక పరిస్థితి ఇదీ...

తెలంగాణ బడ్జెట్ : రైతుబందు పథకానికి రూ. 12 వేల కోట్లు

తెలంగాణ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు
రూ.1,46,492 కోట్లతో తెలంగాణ బడ్జెట్: ఆర్ధిక లోటు రూ. 24,081.74 కోట్లు

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి