టీనేజర్స్‌తో మామూలుగా ఉండదు మరి.. వారితో మంచి రిలేషన్ కోసం చిట్కాలు
Telugu

టీనేజర్స్‌తో మామూలుగా ఉండదు మరి.. వారితో మంచి రిలేషన్ కోసం చిట్కాలు

పిల్లల్ని తిట్టకండి
Telugu

పిల్లల్ని తిట్టకండి

కొన్నిసార్లు టీనేజ్ పిల్లలు చెడు అలవాట్లు చేసుకుంటారు. ఆ సమయంలో వారిని తిడితే ఇంకా మొండిగా మారిపోతారు. సహనంగా విషయం చెబితే మంచిగా మారతారు. 

Image credits: pinterest
పిల్లలపై కోపం చూపించొద్దు
Telugu

పిల్లలపై కోపం చూపించొద్దు

పిల్లలు పెరిగే కొద్దీ కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుకుంటారు. అవి మీకు తెలిస్తే వెంటనే కోపం చూపించొద్దు. ఫ్రెండ్లీగా మాట్లాడండి. 

Image credits: pinterest
గౌరవం ఇచ్చి పుచ్చుకోండి
Telugu

గౌరవం ఇచ్చి పుచ్చుకోండి

పిల్లలను గౌరవించకపోతే, వారు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారు. ఇది భవిష్యత్తులో మీ మధ్య రిలేషన్ పై చెడు ప్రభావం చూపుతుంది.

Image credits: freepik
Telugu

ఓపిక చాలా ముఖ్యం

పిల్లలు పెరిగే క్రమంలో వారు ఓపిక కోల్పోయి మూర్ఖంగా ప్రవర్తించవచ్చు. పెద్దలు ఓపికగా ఉండటం చాలా ముఖ్యం.

Image credits: unsplash
Telugu

వారికి నచ్చింది చేయనివ్వండి

పిల్లలకు రకరకాల ఇష్టాలు ఉంటాయి. అవి మీకు నచ్చలేదని తెలిస్తే వాళ్లు చాలా బాధపడతారు. వారి ఇష్టాలను గౌరవించి సపోర్ట్ చేయండి. 

Image credits: pinterest
Telugu

అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి

ఈ వయసులో పిల్లలు తమ భావాలను వ్యక్తపరచడం కష్టం. తల్లిదండ్రులుగా మీరు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

Image credits: freepik
Telugu

పిల్లలపై అరవకండి

పిల్లలపై అరిచినా, చెడు మాటలు వాడినా మీ మధ్య గొడవకు దారితీస్తుంది. మీరు తెలివిగా, మెచ్యూర్డ్ గా ప్రవర్తిస్తే సమస్య ఈజీగా పరిష్కారమవుతుంది. 

Image credits: freepik
Telugu

పిల్లలతో మాట్లాడండి

పిల్లలు మీ మాట వినడం లేదని వారితో మాట్లాడటం మానేయొద్దు. వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మీరు వారితో మాట్లాడండి. కొన్నాళ్లకు వాళ్లే అర్థం చేసుకుంటారు.

Image credits: freepik

పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఈ కూరగాయలు తప్పక తినిపించాలి

నాన్న మాత్రమే పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు ఇవి

సమ్మర్ లో పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి?

Summer Food: వేసవిలో పిల్లలకు కచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే!